రేపు నీదే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేపు నీదే
(1957 తెలుగు సినిమా)
Repu needay.jpg
దర్శకత్వం కె.భాస్కరరావు
తారాగణం రేలంగి,
ఎస్వీ రంగారావు,
షావుకారు జానకి,
కొంగర జగ్గయ్య
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ భాస్కర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

రేపు నీదే 1957, ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు సినిమా.

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: కోవెలమూడి భాస్కరరావు
 • సంగీతం: ఘంటసాల
 • గీత రచన: గోపాలరాయ శర్మ

నటీనటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను కొండముది గోపాలరాయశర్మ రచించగా ఘంటసాల స్వరకల్పన చేశాడు[1].

 1. ఎక్కడైనా బావయ్యా మంచిదోయి రావయ్య వంగతోట - జిక్కి,ఘంటసాల
 2. చక్కనిది దక్కనిది ఒకటున్నది నీ డబ్బులకు ససేమిరా - జిక్కి
 3. చినిపాప లాలి కనుపాప లాలి చిన్నారి పొన్నారి చివురింత - పి.లీల
 4. నీలోకంలో ఒక భాగమిది మానవుడా దారిలేని నరకమిది - ఘంటసాల
 5. పిలువకురా నిలుపకురా వలపుల మాటలు మానుము - ఘంటసాల,జిక్కి
 6. బుల్లెమ్మా ముందుచూపు కొంచెముంటె మంచిది - జిక్కి,రాఘవులు,ఘంటసాల
 7. మనపిల్లలన్నా సుఖియింతురన్నా - జిక్కి,ఘంటసాల,పిఠాపురం బృందం

మూలాలు[మార్చు]

 1. కొల్లూరి భాస్కరరావు. "రేపు నీదే - 1957". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 28 March 2020.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రేపు_నీదే&oldid=3124984" నుండి వెలికితీశారు