రోటి కపడా రొమాన్స్
స్వరూపం
రోటి కపడా రొమాన్స్ 2024లో విడుదలైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. లక్కీ మీడియా, మేరకి ఫిలిమ్స్ బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 11న విడుదల చేసి సినిమాను నవంబర్ 22న విడుదలైంది.[1][2][3]
నటీనటులు
[మార్చు]- హర్ష నర్రా
- సందీప్ సరోజ్
- తరుణ్
- సుప్రజ్ రంగా
- సోనూ ఠాకూర్
- నువ్వేక్ష
- మేఘలేఖ
- ఖుష్బూ చౌదరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లక్కీ మీడియా, మేరకి ఫిలిమ్స్
- నిర్మాత: బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి[4]
- సంగీతం:హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
- సినిమాటోగ్రఫీ: సంతోష్ రెడ్డి
- ఎడిటర్: విజయ్ వర్థన్
- ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి
- కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్
- కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్ భైరి, ప్రతిభా రెడ్డి
- అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె
- పాటలు: కృష్ణకాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి. భరత్ రెడ్డి
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "వద్దు రా[5]" | కాసర్ల శ్యామ్ | వసంత్.జి | యశ్వంత్ నాగ్, వసంత్ | 3:59 |
2. | "గలీజ్" | కృష్ణకాంత్ | హర్షవర్ధన్ రామేశ్వర్ | రాహుల్ సిప్లిగంజ్, పి.వి.ఎన్.ఎస్. రోహిత్ | 3:59 |
3. | "అరెరే అరెరే" | రఘురామ్ | ఆర్.ఆర్.ధ్రువన్ | కపిల్ కపిలాన్ | 2:59 |
4. | "ఓహ్ మై ఫ్రెండ్" | కృష్ణకాంత్ | హర్షవర్ధన్ రామేశ్వర్ | కార్తీక్ | 3:11 |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (21 October 2024). "ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో అలరించేవి ఏంటో తెలుసా?". Retrieved 21 October 2024.
- ↑ NT News (3 October 2024). "విడుదల తేదీ ప్రకటించిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రోటి కపడా రొమాన్స్'". Retrieved 21 October 2024.
- ↑ Eenadu (18 November 2024). "ఈ వారం ప్రేక్షకులను అలరించే థియేటర్/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ Eenadu (27 November 2024). "ఈ చిత్రం బాలేదని ఒక్కరన్నా సినిమాలు వదిలేస్తా". Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
- ↑ Cinema Express (7 October 2024). "'Vaddu Ra' from Roti Kapda Romance is a fun-filled number about complications of love" (in ఇంగ్లీష్). Retrieved 21 October 2024.