రోషనారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోషనారా

రోషనారా గా ప్రసిద్ధిచెందిన రోషనారా బేగం (Roshanara Begum) (September 3, 1617 – 1671) ముఘల్ రాజ్యానికి చెందిన షాజహాన్ మరియు ముంతాజ్ మహల్ దంపతుల రెండవ కుమార్తె. ఈమె మంచి కవయిత్రి. ఈమె సోదరుడు ఔరంగజేబ్ రాజ్యాన్ని అధిష్టించడానికి ప్రధాన కారణంగా పేర్కొంటారు.

ఈమె పేరున ఉత్తర ఢిల్లీలో రోషనారా బాగ్ పేరుతో ఒక ఉద్యానవనం ఉన్నది[1]. ఈనాటి రోషనారా క్లబ్ ఈ పార్క్ లో భాగంగా ఉన్నది.

తెలుగు నవల[మార్చు]

ఈమె గురించి ప్రముఖ చారిత్రాత్మక రచయిత ముదిగొండ శివప్రసాద్ ఒక నవలను రచించి వారపత్రికలో ధారావాహికగా ప్రచురించారు.

మూలాలు[మార్చు]

  1. Dalrymple, William: "City Of Dijinns - A Year In Delhi", Page 198, 1993. Harper Collins, London. ISBN 0 00-215725
"https://te.wikipedia.org/w/index.php?title=రోషనారా&oldid=2100143" నుండి వెలికితీశారు