రోషన్ గుణరత్నే
Appearance
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రోషన్ పుణ్యజిత్ విజేసింగ్ గుణరత్నే | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1962 జనవరి 26|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2005 జూలై 21 కాలిఫోర్నియా, యుకె | (వయసు 43)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 24) | 1983 ఏప్రిల్ 22 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2019 ఆగస్టు 18 |
రోషన్ పుణ్యజిత్ విజేసింగ్ గుణరత్నే (1962, జనవరి 26 - 2005, జూలై 21) శ్రీలంక క్రికెట్ ఆటగాడు. 1983లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[1]
జననం, విద్య
[మార్చు]గుణరత్నే 1962, జనవరి 26న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. అతను కొలంబోలోని నలంద కళాశాలలో చదువుకున్నాడు.
క్రికెట్ రంగం
[మార్చు]1982లో కళాశాల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను 24వ శ్రీలంక టెస్ట్ క్యాప్ గా 1983లో క్యాండీలో ఆస్ట్రేలియాతో ఆడాడు. అంతకుముందు ప్రెసిడెంట్స్ బోర్డ్ XI తరపున ఆడుతున్న టూరింగ్ ఆస్ట్రేలియన్‌లతో తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 66 పరుగులకు 2 వికెట్లతో కెప్లర్ వెస్సెల్స్, గ్రెగ్ చాపెల్ వికెట్లను కైవసం చేసుకున్నాడు. ఇదే అతని ఏకైక టెస్టు మ్యాచ్.[2]
మరణం
[మార్చు]ఇతను తన 43 ఏళ్ళ వయస్సులో 2005, జూలై 21న గుండెపోటుతో కాలిఫోర్నియాలో మరణించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Roshan Guneratne Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
- ↑ "AUS vs SL, Australia tour of Sri Lanka 1982/83, Only Test at Kandy, April 22 - 26, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
- ↑ "Roshan Guneratne passes away". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.