లక్కీ భాస్కర్
Jump to navigation
Jump to search
లక్కీ భాస్కర్ | |
---|---|
దర్శకత్వం | వెంకీ అట్లూరి |
రచన | వెంకీ అట్లూరి |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య |
తారాగణం | దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి అయేషా ఖాన్ హైపర్ ఆది సాయి కుమార్ |
ఛాయాగ్రహణం | నిమిష్ రవి |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థలు | సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ |
విడుదల తేదీ | 31 అక్టోబరు 2024 |
సినిమా నిడివి | 151 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹100 కోట్లు[1] |
లక్కీ భాస్కర్ 2024లో విడుదలైన సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 11న,[2] ట్రైలర్‌ను అక్టోబర్ 21న విడుదల చేసి, సినిమా అక్టోబర్ 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- దుల్కర్ సల్మాన్[5]
- మీనాక్షి చౌదరి[6][7]
- మానస చౌదరి
- రాంకీ[8]
- సర్వదమన్ డి. బెనర్జీ [8]
- సచిన్ ఖేడేకర్
- సాయి కుమార్
- టిన్ను ఆనంద్
- హైపర్ ఆది
- సూర్య శ్రీనివాస్
- రిత్విక్
- శివన్నారాయణ నారిపెద్ది
- చరణ్ లక్కరాజు
- కళ్యాణి రాజు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్
- నిర్మాత: సూర్యదేవర నాగవంశీ,[9] సాయి సౌజన్య
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
- సంగీతం: జి. వి. ప్రకాష్
- సినిమాటోగ్రఫీ:నిమిష్ రవి
- ఎడిటర్: నవీన్ నూలి
- ఆర్ట్ డైరెక్టర్: బంగ్లాన్
మూలాలు
[మార్చు]- ↑ "Lucky Baskhar: Release date, budget, cast and everything you need to know about Dulquer Salmaan's film". Desimartini. 22 October 2024.
- ↑ 10TV Telugu (11 April 2024). "దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' టీజర్ రిలీజ్." (in Telugu). Retrieved 12 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "'లక్కీ భాస్కర్' ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్". 11 October 2024. Retrieved 12 October 2024.
- ↑ The Times of India (20 August 2024). "Official: Dulquer Salmaan's 'Lucky Bhaskar' will now be released on October 31". Retrieved 12 October 2024.
- ↑ Sakshi (4 February 2024). "'లక్కీ భాస్కర్'తో దుల్కర్ అసాధారణమైన ప్రయాణం". Retrieved 12 October 2024.
- ↑ 10TV Telugu (15 September 2023). "మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి..?" (in Telugu). Retrieved 12 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Chitrajyothy (4 November 2024). "తెలుగు భాషతోనే అది సాధ్యం.. ఆనందంలో దుల్కర్". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ 8.0 8.1 Chitrajyothy (7 November 2024). "'లక్కీ భాస్కర్'కు 'సిరివెన్నెల' బెనర్జీ, రాంకీలను అందుకే తీసుకున్నాం". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ Prajasakti (11 October 2024). "30 నుంచి 'లక్కీ భాస్కర్' ప్రీమియర్ షోలు : నిర్మాత సూర్యదేవర నాగవంశీ". Retrieved 12 October 2024.