లక్ష్మి (1953 సినిమా)
(లక్ష్మి (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
లక్ష్మి (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్మ్ కంపెనీ |
భాష | తెలుగు |
లక్ష్మి 1953లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె,బి.నాగభూషణం దర్శకత్వం వహించాడు. సి.ఎస్.ఆర్, రామశర్మ, రేలంగి, గిరిజ తదితరులు తారాగణంగా నటించగా, యం.డి.పార్థసారధి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- సి.యస్.ఆర్.ఆంజనేయులు - నారాయణరావు
- రామశర్మ - చంద్రం
- రేలంగి - వెంగళరావు
- అమరనాథ్ - బాబు
- కె.అచ్చయ్య చౌదరి - కుటుంబరావు
- దొరస్వామి - కొండయ్య
- వంగర - శారభయ్య
- బి.శ్రీరామమూర్తి - కాశిం
- గోపాలాచార్యులు - పోలీసు ఇనస్పెక్టరు
- కన్నాంబ - లక్ష్మి
- గిరిజ - తార
- కృష్ణకుమారి - పార్వతి
- ఛాయాదేవి - కాంతమ్మ
- హేమలతమ్మారావు - రామమ్మ
- భానుమతి - పుల్లమ్మ
- కె.వి.సుబ్బారావు
- నాగేశ్వరలింగం
- సుందర భాష్యం నాయుడు
- వెంకటరత్నం
- శ్రీరాములు
- శేషాచార్యులు
- మల్లిఖార్జునరావు
- సుబ్బారావు
- కనకదుర్గ
- లక్ష్మి
- జయశ్రీ
- శ్రీదేవి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు : కె.వి.నాగభూషణం
- సహకార దర్శకుడు: ఇంటూరి వెంకటేశ్వరరావు
- మాటలు: రావూరి వెంకట సత్య నారాయణరావు
- పాటలు : కావూరి, సూరిశెట్టి సాంబశివరావు బాబ్జీ
- సంగీత దర్శకుడు: యం.డి.పార్థసారధి
- నృత్య దర్శకుడు: ఎ.కె.ఛోప్రా
- ఛాయాగ్రహణ దర్శకుడు: పి.ఎల్లప్ప
- ఛాయాగ్రాహకుడు: టి.వి.సింగ్ ఠాకూర్
- శబ్ద గ్రాహకుడు: పి.రంగారావు
- శిల్ప దర్శకుడు: యం.యస్. జానకిరాం
- వేషధారణ : సహదేవరావు తప్‌కిరే
- కూర్పు: యన్.కె.గోపాల్
- ప్రోసెసింగు: వి.రామస్వామి
మూలాలు
[మార్చు]- ↑ "Lakshmi (1953)". Indiancine.ma. Retrieved 2021-05-29.
వనరులు
[మార్చు]- "లక్ష్మీ 1953 సినిమా పాటల పుస్తకం". indiancine.ma. 1953.
{{cite web}}
: CS1 maint: url-status (link)