లవ్‌టుడే
స్వరూపం
| లవ్‌టుడే | |
|---|---|
| దర్శకత్వం | అప్రూధన్ |
| రచన | చింతపల్లి రమణ (మాటలు) |
| నిర్మాత | ఆర్.బి. చౌదరి |
| తారాగణం | ఉదయ్ కిరణ్, దివ్య కోస్లా, సునీల్, సుమన్ షెట్టి, తనికెళ్ళ భరణి, శ్రీనివాస రెడ్డి |
| ఛాయాగ్రహణం | ఎం.ఎస్. ప్రభు |
| కూర్పు | నందమూరి హరి |
| సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | సూపర్ గుడ్ మూవీస్ |
విడుదల తేదీ | 5 ఫిబ్రవరి 2004 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
లవ్‌టుడే 2004, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలన చిత్రం. అప్రూధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, దివ్య కోస్లా, సునీల్, సుమన్ షెట్టి, తనికెళ్ళ భరణి, శ్రీనివాస రెడ్డి ముఖ్యపాత్రలలో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు.[1]
పాటల జాబితా
[మార్చు]సండే, గానం. టీప్పు, కార్తిక్, ప్రేమ్ జి; సాహిత్యం. భువనచంద్ర
ఐ లవ్ యూ, గానం.టీప్పు, శ్రీలేఖ; సాహిత్యం. భువనచంద్ర
ఓ ప్రేమా , గానం.శంకర్ మహదేవన్; సాహిత్యం. కులశేఖర్
చెప్పవే , గానం సాధనా సర్గమ్; సాహిత్యం. కులశేఖర్
వాకింగ్ , గానం. హరిహరన్, టిప్పు; సాహిత్యం. చంద్రబోస్
ఏయ్ పిల్లా , గానం. టిప్పు, బబ్లూ, చంద్రన్, పుష్పా, శ్రీరామ్, సుమన్ శెట్టి, శ్రీనివాస్ రెడ్డి; సాహిత్యం. కులశేఖర్
నటవర్గం
[మార్చు]- ఉదయ్ కిరణ్
- దివ్య ఖోస్లా కుమార్
- సునీల్
- తనికెళ్ళ భరణి
- శ్రీనివాస రెడ్డి
- రఘునాథ రెడ్డి
- సుమన్ షెట్టి
- దేవ దర్శిని
- బబ్లూ
- శివపార్వతి
- వింధ్య
- ==పాటల జాబితా==
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: అప్రూధన్
- నిర్మాత: ఆర్.బి. చౌదరి
- మాటలు: చింతపల్లి రమణ
- సంగీతం: విద్యాసాగర్
- ఛాయాగ్రహణం: ఎం.ఎస్. ప్రభు
- కూర్పు: నందమూరి హరి
- నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ మూవీస్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "లవ్‌టుడే". telugu.filmibeat.com. Archived from the original on 30 జనవరి 2023. Retrieved 28 April 2018.