లవ్ ఇన్ ఆంధ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లవ్ ఇన్ ఆంధ్ర 1969 ఫిబ్రవరి 20 న విడుదల. గౌరి ప్రొడక్షన్ పతాకం పై నిర్మాత ఎరగుడిపాటి వరాదారావు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు రవి. ఇందులో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, రాజనాల, విజయలలిత, రాజబాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం చేల్లపిళ్ళ సత్యం సమకూర్చారు.

లవ్ ఇన్ ఆంధ్రా
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రవి
నిర్మాణం వై.వి. రావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
రాజనాల,
విజయలలిత,
రాజబాబు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ గౌరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  • ఏడుకొండలవాడా ,గానం. ఘంటసాల, ఎస్. జానకి - రచన: డా॥ సినారె
  • అందం ఉన్నది హాలో అన్నది, రచన; సి నారాయణ రెడ్డి, గానం.పి.బి.శ్రీనివాస్
  • ఏమ్మా ఏమ్మా ఇటు తిరిగి చూడవే బొమ్మ, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శిస్ట్లజానకి, ప్రతివాద భయంకర శ్రీనివాస్
  • గుడు గుడు కుంచం , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
  • పో పొమ్మంటే వస్తావేం , రచన: దాశరథి, గానం.ఎస్.జానకి , పి.బి.శ్రీనివాస్
  • భలే కుషిగా ఉండాలి బ్రతుకు , రచన: దాశరథి , గానం.ఎస్.జానకి, బి.వసంత
  • లవ్ ఇన్ ఆంద్ర భలే సరదా , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.శ్రీపతిపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , శిస్టల జానకిబృందం

మూలాలు[మార్చు]