లాక్టికామ్లం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాక్టికామ్లం
Skeletal formula of L-lactic acid
Skeletal formula of L-lactic acid
L-Lactic acid
Ball-and-stick model of L-lactic acid
Ball-and-stick model of L-lactic acid
పేర్లు
IUPAC నామము
2-Hydroxypropanoic acid
ఇతర పేర్లు
Milk acid
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [50-21-5]
ATC code G01AD01,QP53AG02
SMILES CC(O)C(=O)O
ధర్మములు
C3H6O3
మోలార్ ద్రవ్యరాశి 90.07948
ద్రవీభవన స్థానం L: 53 °C
D: 53 °C
D/L: 16.8 °C
బాష్పీభవన స్థానం 122 °C @ 12 mmHg
ఆమ్లత్వం (pKa) 3.86[1]
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
1361.9 kJ/mol, 325.5 kcal/mol, 15.1 kJ/g, 3.61 kcal/g
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు [2]
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H315, H318[2]
GHS precautionary statements P280, P305+351+338[2]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

లాక్టిక్ ఆమ్లం లేదా లాక్టికామ్లం (Lactic acid, also known as milk acid) ఒక రసాయన పదార్థం. ఇఈ మొదటిసారిగా స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త కార్ల్ షీలె (Carl Wilhelm Scheele]) 1780లో కనుక్కొన్నారు. ఇదొక కార్బాక్సిలిక్ ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : C3H6O3.

చరిత్ర

[మార్చు]

లాక్టికామ్లం మొదటిసారిగా స్వీడిష్ శాస్త్రవేత్త కార్ల్ విల్హెం షీలె (Carl Wilhelm Scheele) 1780 సంవత్సరంలో పులిసిన పాలనుండి తయారుచేశారు. 1808 లో జాకబ్ బెర్జీలియస్ (Jöns Jacob Berzelius) లాక్టికామ్లాన్ని వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాలలో కనుగొన్నాడు. దీని నిర్మాణాన్ని 1873 లో జొహానెస్ విస్లిచెనస్ (Johannes Wislicenus) కనుగొన్నాడు.

లూయిస్ పాశ్చర్ 1856 సంవత్సరం లాక్టికామ్లం తయారుచేసే లాక్టోబాసిల్లస్ (Lactobacillus) ను కనుగొని జర్మన్ మందుల సంస్థ బొరింగర్ ఇంజెల్హీం (Boehringer Ingelheim) 1895 లో పారిశ్రామికంగా ఉత్పత్తిచేశారు..

మూలాలు

[మార్చు]
  1. Dawson, R. M. C. et al., Data for Biochemical Research, Oxford, Clarendon Press, 1959.
  2. 2.0 2.1 2.2 మూస:SigmaLink