లాల్‌చంద్ రాజ్‌పుత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lalchand Rajput
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగు-
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 2 4
చేసిన పరుగులు 105 9
బ్యాటింగు సగటు 26.25 3.00
100లు/50లు -/1 -/-
అత్యధిక స్కోరు 61 8
వేసిన బంతులు - 42
వికెట్లు - -
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు - -
క్యాచ్‌లు/స్టంపింగులు 1/- 2/-
మూలం: [1], 2006 ఫిబ్రవరి 4

1961, డిసెంబర్ 18న ముంబాయిలో జన్మించిన లాల్‌చంద్ రాజ్‌పుత్ (Lalchand Rajput) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు భారత క్రికెట్ జట్టు తరఫున 1985 నుంచి 1987 మధ్యలో 2 టెస్టులు, 4 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో పాల్గొన్న భారత జట్టుకు ఇతడు మేనేజర్‌గా వ్యవహరించాడు.

గణాంకాలు[మార్చు]

రాజ్‌పుత్ 2 టెస్టులు ఆడీ 26.25 సగటుతో 105 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 61 పరుగులు. ఇదే టెస్టు క్రికెట్‌లో అతని ఏకైక అర్థసెంచరీ. వన్డేలలో 4 మ్యాచ్‌లు ఆడి 9 పరుగులు చేశాడు.