లాల్ సింగ్ చద్దా
స్వరూపం
(లాల్ సింగ్ చద్దా నుండి దారిమార్పు చెందింది)
లాల్ సింగ్ చద్దా | |
---|---|
దర్శకత్వం | అద్వైత్ చందన్ |
స్క్రీన్ ప్లే | ఎరిక్ రోత్ అతుల్ కులకర్ణి (అనుసరణ) |
దీనిపై ఆధారితం | "ఫారెస్ట్ గంప్" (హాలీవుడ్ చిత్రం) |
నిర్మాత | అమీర్ ఖాన్, కిరణ్ రావు, రాధిక చౌదరి |
తారాగణం | అమీర్ ఖాన్ , కరీనా కపూర్, నాగ చైతన్య |
ఛాయాగ్రహణం | సేతు |
కూర్పు | మాణిక్ దవార్ |
సంగీతం | ప్రీతమ్ |
నిర్మాణ సంస్థలు | అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ |
పంపిణీదార్లు | పారామౌంట్ పిక్చర్స్ |
విడుదల తేదీs | 11 ఆగస్టు 2022(థియేటర్) 7 అక్టోబరు 2022 (ఓటీటీ)[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
లాల్ సింగ్ చద్దా 2021లో హిందీ నిర్మిస్తున్న కామెడీ డ్రామా సినిమా. అమీర్ ఖాన్, రాధిక చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య ప్రధాన పాతరాల్లో నటిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 2021లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు.[2] లాల్‌సింగ్ చద్దా సినిమా 2022 ఆగస్ట్ 11న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- అమీర్ ఖాన్
- కరీనా కపూర్
- నాగ చైతన్య [4][5]
- మోనా సింగ్
- షారుఖ్ ఖాన్ (అతిధి పాత్రలో)
- సల్మాన్ ఖాన్ (అతిధి పాత్రలో)[6]
- మానవ్ విజ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్
- నిర్మాత: అమీర్ ఖాన్, కిరణ్ రావు, రాధిక చౌదరి
- దర్శకత్వం: అద్వైత్ చందన్
- సంగీతం: ప్రీతమ్
- సినిమాటోగ్రఫీ: సేతు
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (7 October 2022). "ఓటీటీలో 'లాల్ సింగ్ చడ్డా' వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?". Archived from the original on 8 October 2022. Retrieved 8 October 2022.
- ↑ NTV (1 May 2021). "లడఖ్‌లో 'లాల్ సింగ్ చద్దా' యాక్షన్ సన్నివేశాలు…!". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
- ↑ Sakshi (11 August 2022). "'లాల్‌సింగ్ చడ్డా' మూవీ రివ్యూ". Retrieved 19 August 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ TMTV (8 July 2021). "ఆమీర్ ఖాన్ చిత్రంలో 'అక్కినేని హీరో'". Archived from the original on 8 July 2021. Retrieved 4 August 2021.
- ↑ Sakshi (9 July 2021). "ఆమీర్ ఖాన్, కిరణ్ రావుతో చైతూ.. ఫోటో వైరల్". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
- ↑ "Details revealed for Salman Khan's cameo shoot for Aamir Khan's Laal Singh Chadha". Filmfare. 12 December 2020. Retrieved 12 December 2020.