లాల్ సలామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాల్ సలామ్
దర్శకత్వంఐశ్వర్య రజినీకాంత్
స్క్రీన్ ప్లేవిష్ణు రంగస్వామి
ఐశ్వర్య రజినీకాంత్
కథవిష్ణు రంగస్వామి
నిర్మాతసుభాస్కరన్ అల్లిరాజా
తారాగణం
ఛాయాగ్రహణంవిష్ణు రంగస్వామి
కూర్పుబి. ప్రవీణ్ భాస్కర్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
9 ఫిబ్రవరి 2024
దేశంభారతదేశం
భాషతెలుగు

లాల్‌ సలామ్‌ 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహించాడు. రజనీకాంత్‌, విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబరు 12న[1], ట్రైలర్‌ను 2024 ఫిబ్రవరి 7న విడుదల చేసి[2], సినిమాను ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.[3]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 10TV Telugu (12 November 2023). "రజినీకాంత్ నెక్స్ట్ సినిమా 'లాల్ సలామ్' టీజర్ చూశారా.. హిందూ ముస్లిం గొడవలతో." (in Telugu). Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhrajyothy (7 February 2024). "'లాల్ సలామ్' మూవీ తెలుగు థియేట్రికల్ ట్రైలర్". Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
  3. Sakshi (21 December 2023). "సంక్రాంతి నుంచి తప్పుకున్న 'లాల్‌ సలాం'.. కారణం ఇదేనా?". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
  4. Prabha News (6 January 2024). "క‌పిల్ దేవ్ బ‌ర్త్ డే …ర‌జ‌నీకాంత్ "లాల్ స‌లామ్" ఫ‌స్ట్ లుక్ రిలీజ్". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.

బయటి లింకులు[మార్చు]