Jump to content

లియాకత్ అలీ

వికీపీడియా నుండి
లియాఖత్ అలీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లియాఖత్ అలీ ఖాన్
పుట్టిన తేదీ (1955-05-21) 1955 మే 21 (వయసు 69)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం-ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 70)1975 మార్చి 1 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1978 జూన్ 15 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 20)1977 డిసెంబరు 23 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1978 మే 26 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 5 3
చేసిన పరుగులు 28 7
బ్యాటింగు సగటు 7.00 7.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 12 7
వేసిన బంతులు 808 188
వికెట్లు 6 2
బౌలింగు సగటు 59.83 55.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/80 1/41
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/–
మూలం: ESPNcricinfo, 2017 ఫిబ్రవరి 4

లియాఖత్ అలీ ఖాన్ (జననం 1955, మే 21) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]

జననం

[మార్చు]

లియాఖత్ అలీ ఖాన్ 1955, మే 21న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

వెస్టిండీస్‌తో కరాచీలో జరిగిన మ్యాచ్ తో క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3] 1975 నుండి 1978 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డే ఇంటర్నేషనల్‌లలో ఆడాడు. 173 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 489 వికెట్లు తీశాడు. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Liaqat Ali Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  2. "Liaqat Ali Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  3. "PAK vs WI, West Indies tour of Pakistan 1974/75, 2nd Test at Karachi, March 01 - 06, 1975 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  4. "ENG vs PAK, Pakistan tour of England 1978, 2nd Test at London, June 15 - 19, 1978 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.