లిలియం
స్వరూపం
లిలియం | |
---|---|
Flora Lilium bulbiferum ssp. croceum | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
Phylum: | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | లిలియం |
జాతులు | |
See text |
లిలియం (Lilium) లిలియేసి (Liliaceae) కుటుంబానికి చెందిన అందమైన పువ్వుల మొక్కలు. ఇవి ఉల్లి మాదిరిగా భూమిలో దుంప కలిగిన జాతి. ఈ ప్రజాతిలో సుమారు 110 జాతులు ఉన్నాయి. ఈ లిల్లీ పుష్పాలు ఉద్యానవనాల్లో అందంగా కనులకు విందుచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి సంస్కృతి, సాహిత్యాలలో విశిష్టస్థానాన్ని కలిగివున్నాయి. అయితే కొన్ని జాతుల్ని వాటి దుంపల కోసం పెంచుతున్నారు.
ఇవి తెల్లగా ఉంటాయి. ఫ్రాన్సు లో బౌర్టోన్ వంశం పరిపాలించే కాలంలో ఆ రాజవంశం కోటీ ఆఫ్ ఆరమ్స్ గా ఈ పువ్వులు వాడేవారు.
ఉపయోగాలు
[మార్చు]- లిల్లీ పువ్వులను గనేరియా వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.
- ఈ పువ్వులను పసుపు, వెన్నతో కలిపి మెత్తగా నూరి మొటిమల నివారణకు వాడుతారు.
వర్గీకరణ
[మార్చు]Section Martagon
[మార్చు]Lilium distichum | ||
Lilium hansonii | ||
Lilium martagon | Martagon or Turk's cap lily | |
Lilium medeoloides | ||
Lilium tsingtauense | ||
Lilium debile |
Section Pseudolirium
[మార్చు]Lilium bolanderi | ||
Lilium columbianum | Columbia Lily or Tiger Lily | |
Lilium humboldtii | Humboldt's lily | |
Lilium kelloggii | ||
Lilium rubescens | ||
Lilium washingtonianum | Washington Lily, Shasta Lily, or Mt. Hood Lily | |
Lilium kelleyanum | ||
Lilium maritimum | ||
Lilium occidentale | ||
Lilium pardalinum | Panther or Leopard lily | |
Lilium parryi | ||
Lilium parvum | Sierra tiger lily or Alpine lily | |
Lilium canadense | Canada Lily or Meadow Lily | |
Lilium puberulum | ||
Lilium grayi | ||
Lilium iridollae | ||
Lilium michiganense | Michigan Lily | |
Lilium michauxii | Carolina Lily | |
Lilium pyrophilum | ||
Lilium superbum | Swamp lily or American tiger lily | |
Lilium catesbaei | ||
Lilium philadelphicum | Wood lily, Philadelphia lily or prairie lily |
Section Liriotypus
[మార్చు]Section Archelirion
[మార్చు]Lilium auratum | Golden rayed lily of Japan, or Goldband lily | |
Lilium platyphyllum | ||
Lilium brownii | ||
Lilium japonicum | ||
Lilium nobilissimum | ||
Lilium rubellum | ||
Lilium speciosum | Japanese lily |
Section Sinomartagon
[మార్చు]Section Leucolirion
[మార్చు]Section Daurolirion
[మార్చు]Lilium pensylvanicum | |
Lilium maculatum |
Section not specified
[మార్చు]Lilium eupetes |