లి నా
దేశం | China | ||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నివాసం | ఉహాన్, హుబై, చైనా | ||||||||||||||||||||||||||||
జననం | Wuhan, Hubei, China | 1982 ఫిబ్రవరి 26||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.72 మీ. (5 అ. 7+1⁄2 అం.) | ||||||||||||||||||||||||||||
బరువు | 65 కి.గ్రా. (143 పౌ.; 10.2 st) | ||||||||||||||||||||||||||||
ప్రారంభం | 1999 | ||||||||||||||||||||||||||||
విశ్రాంతి | April 2002–May 2004; 19 September 2014 | ||||||||||||||||||||||||||||
ఆడే విధానం | Right handed (two-handed backhand) | ||||||||||||||||||||||||||||
బహుమతి సొమ్ము | USD$ 16,709,074 | ||||||||||||||||||||||||||||
సింగిల్స్ | |||||||||||||||||||||||||||||
సాధించిన రికార్డులు | 503–188 (72.79%) | ||||||||||||||||||||||||||||
సాధించిన విజయాలు | 9 WTA, 19 ITF | ||||||||||||||||||||||||||||
అత్యుత్తమ స్థానము | No. 2 (17 February 2014) | ||||||||||||||||||||||||||||
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు | |||||||||||||||||||||||||||||
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (2014) | ||||||||||||||||||||||||||||
ఫ్రెంచ్ ఓపెన్ | W (2011) | ||||||||||||||||||||||||||||
వింబుల్డన్ | QF (2006, 2010, 2013) | ||||||||||||||||||||||||||||
యుఎస్ ఓపెన్ | SF (2013) | ||||||||||||||||||||||||||||
Other tournaments | |||||||||||||||||||||||||||||
Championships | F (2013) | ||||||||||||||||||||||||||||
Olympic Games | SF – 4th (2008) | ||||||||||||||||||||||||||||
డబుల్స్ | |||||||||||||||||||||||||||||
Career record | 121–50 | ||||||||||||||||||||||||||||
Career titles | 2 WTA, 16 ITF | ||||||||||||||||||||||||||||
Highest ranking | No. 54 (28 August 2006) | ||||||||||||||||||||||||||||
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు | |||||||||||||||||||||||||||||
ఆస్ట్రేలియన్ ఓపెన్ | 2R (2006, 2007) | ||||||||||||||||||||||||||||
ఫ్రెంచ్ ఓపెన్ | 2R (2006, 2007) | ||||||||||||||||||||||||||||
వింబుల్డన్ | 2R (2006) | ||||||||||||||||||||||||||||
యుఎస్ ఓపెన్ | 3R (2005) | ||||||||||||||||||||||||||||
Other Doubles tournaments | |||||||||||||||||||||||||||||
Olympic Games | 2R (2012) | ||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
Li Na | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
చైనీస్ | 李娜 | ||||||||||
|
లి నా చైనాకు చెందిన ఒక అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి. చైనా తరపున మొట్టమొదటి సారిగా గ్రాండ్‌స్లాం టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. 2014 లో టెన్నిస్ నుండి విరమణ ప్రకటించింది.
నేపధ్యము
[మార్చు]టెన్నిస్ నుండి విరమణ
[మార్చు]ఆసియా టెన్నిస్‌లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన చైనా సంచలనం లి నా తన ఉజ్వల కెరీర్‌కు ముగింపు పలికింది. రెండు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన లి నా.. అంతర్జాతీయ టెన్నిస్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించింది. తరచుగా వేధిస్తున్న మోకాలి గాయాలే తన రిటైర్మెంట్‌కు కారణమని లి నా పేర్కొంది. నేనున్న స్థితిలో ఇది సరైన నిర్ణయం. నా కుడి మోకాలు కెరీర్ ఆసాంతం నన్నెంత ఇబ్బంది పెట్టిందో ప్రపంచంలో చాలామందికి తెలుసు. నాలుగుసార్లు మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నా. నొప్పిని, వాపును తగ్గించడానికి లెక్కలేనన్నిసార్లు ఇంజక్షన్లు తీసుకుంటున్నా. ఇటీవలి శస్త్రచికిత్స తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టడానికి చేయాల్సిందంతా చేశా. కానీ 32 ఏళ్ల వయసులో అత్యున్నత స్థాయిలో ఆడే స్థితిలో లేనని నా శరీరం సంకేతాలిచ్చింది అని తన రిటైర్మెంట్ ప్రకటనలో లి నా పేర్కొంది.[1] 2011లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన లి నా.. గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి ఆసియా క్రీడాకారిణికా రికార్డులకెక్కింది. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా తన ఖాతాలో వేసుకుంది.