లీ జీన్స్
స్వరూపం
Lee Jeans | |
---|---|
తరహా | |
స్థాపన | 1889 |
ప్రధానకేంద్రము | మెరియం, కన్సాస్, అమెరికా |
పరిశ్రమ | వస్త్రాలు |
ఉద్యోగులు | 400 people |
మాతృ సంస్థ | VF Corporation |
వెబ్ సైటు | www.lee.com |
హెన్రీ డేవిడ్ లీ 1889 లో కన్సాస్ నగరంలో స్థాపించాడు. అప్పటికే ఓవరాల్ లు, జాకెట్లు, డంగరీస్ లు రూపొందించిన లీ పనివేళల్లో ధరించే వస్త్రాల రూపకల్పనలో లాభాల ప్రాముఖ్యత గుర్తించి లీ యూనియన్ పేరుతో ఒక జంప్ సూట్ ను విడుదల చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు జంప్ సూట్లలో సౌకర్యం తెలిసి అవి చాలా ప్రాచుర్యం పొందాయి.
1995 నాటికి భారతదేశంలో అంతర్జాతీయ స్థాయిలో స్థాపించబడిన తొట్టతొలి సంస్థ లీ. స్త్రీల జీన్స్ మిస్ లీ పేరుతో రూపొందించబడ్డాయి. లీ ఎక్స్ పోజ్డ్ పేరుతో లోదుస్తులు రూపొందించబడ్డాయి.
భారతదేశంకు చెందిన అరవింద్ మిల్స్కు ఇది జాయింట్ వెంచర్ బ్రాండు.
పురుషుల జీన్స్ ఫిట్ లు
[మార్చు]- చికాగో: మిడ్ వెయిస్ట్, రెగ్యులర్ నీ, స్ట్రెయిట్ లెగ్ ఓపెనింగ్
- జెడ్: మిడ్ లో, స్లిం నీ, స్ట్రెయిట్ లెగ్ ఓపెనింగ్
- బుచ్: లో వెయిస్ట్, టైట్ నీ, స్ట్రెయిట్ లెగ్ ఓపెనింగ్
- కన్సాస్: లో వెయిస్ట్, స్లిం నీ, స్ట్రెయిట్ లెగ్ ఓపెనింగ్
- మ్యాకీ: మిడ్ వెయిస్ట్, రెగ్యులర్ నీ, టేపర్డ్ లెగ్ ఓపెనింగ్
- రోడియో: మిడ్ వెయిస్ట్, రెగ్యులర్ నీ, న్యారో లెగ్ ఓపెనింగ్
- పొవెల్: మిడ్ లో వెయిస్ట్, స్లిం నీ, న్యారో లెగ్ ఓపెనింగ్
- క్యాసిడీ: ఎక్స్-లో వెయిస్ట్, స్కిన్నీ నీ, టేపర్డ్ లెగ్ ఓపెనింగ్
- బ్రూస్: మిడ్-లో వెయిస్ట్, స్కిన్నీ నీ, టేపర్డ్ లెగ్ ఓపెనింగ్
స్త్రీల జీన్స్ ఫిట్ లు
[మార్చు]- ఎవా: మిడ్ లో వెయిస్ట్, స్లిం నీ, న్యారో లెగ్ ఓపెనింగ్
- రాక్సీ: మిడ్ లో, స్లిం నీ, స్కిన్నీ లెగ్ ఓపెనింగ్
- మ్యాక్సీ: ఎక్స్-లో వెయిస్ట్, స్లిం నీ, సూపర్ స్కిన్నీ లెగ్ ఓపెనింగ్
- జెగ్గింగ్స్: మిడ్ వెయిస్ట్, స్కిన్నీ నీ, సూపర్ స్కిన్నీ లెగ్ ఓపెనింగ్
అంతర్గత లంకెలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- లీ ఇండియా Archived 2013-04-02 at the Wayback Machine
- వి ఎఫ్ సి.కామ్