లీ జెర్మోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీ జెర్మన్
లీ కెన్నెత్ జెర్మన్ (1993)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లీ కెన్నెత్ జెర్మన్
పుట్టిన తేదీ (1968-11-04) 1968 నవంబరు 4 (వయసు 55)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 193)1995 18 October - India తో
చివరి టెస్టు1997 10 February - England తో
తొలి వన్‌డే (క్యాప్ 92)1994 8 December - Sri Lanka తో
చివరి వన్‌డే1997 4 March - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1987/88–1997/98Canterbury
2000/01–2001/02Otago
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 12 37 103 136
చేసిన పరుగులు 382 519 3,123 1,586
బ్యాటింగు సగటు 21.22 19.96 29.18 19.34
100లు/50లు 0/1 0/3 4/10 0/7
అత్యుత్తమ స్కోరు 55 89 160* 89
వేసిన బంతులు 0 0 10 6
వికెట్లు 1 0
బౌలింగు సగటు 12.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/12
క్యాచ్‌లు/స్టంపింగులు 27/2 21/9 258/26 119/28
మూలం: Cricinfo, 2017 4 May

లీ కెన్నెత్ జెర్మన్ (జననం 1968, నవంబరు 4) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్, మాజీ కెప్టెన్.[1]

జననం[మార్చు]

లీ కెన్నెత్ జెర్మన్ 1968 నవంబరు 4న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

కాంటర్‌బరీ, ఒటాగో ప్రావిన్సు తరపున క్రికెట్ ఆడాడు. ఆధునిక క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కాంటర్‌బరీ క్రికెట్ కెప్టెన్ గా నిలిచాడు.[3] టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన న్యూజీలాండ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా నియమించబడ్డాడు.[4] ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు (70) చేసిన అనధికారిక రికార్డును కూడా కలిగి ఉన్నాడు.

మూలాలు[మార్చు]

  1. "Lee Germon Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
  2. "Lee Germon Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
  3. Appleby, Matthew (2002) Canterbury cricket: 100 greats, Auckland: Reed, ISBN 079000867X.
  4. "Golden gloves". ESPN Cricinfo. 4 November 2005. Retrieved 6 November 2017.

బాహ్య లింకులు[మార్చు]