Jump to content

లెవోబునోలోల్

వికీపీడియా నుండి
లెవోబునోలోల్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(S)-5-{[3-(టెర్ట్-బ్యూటిలామినో)-2-హైడ్రాక్సీప్రోపైల్]ఆక్సి}-3,4-డైహైడ్రోనాఫ్తాలెన్-1(2హెచ్)-ఒకటి
Clinical data
వాణిజ్య పేర్లు ఎ.కె.బీటా, బేటాగన్, విస్టాగన్, ఇతరులు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a686011
ప్రెగ్నన్సీ వర్గం C
చట్టపరమైన స్థితి -only (US) Rx-only (EU)
Routes టాపికల్ కంటి చుక్కలు
Pharmacokinetic data
Bioavailability 7.5% (కుందేలు కంటి)
అర్థ జీవిత కాలం 6 గంటలు
Excretion ఎక్కువగా మూత్రపిండము
Identifiers
CAS number 47141-42-4 checkY
ATC code S01ED03
PubChem CID 39468
IUPHAR ligand 570
DrugBank DB01210
ChemSpider 36089 checkY
UNII G6317AOI7K checkY
KEGG D08115 checkY
ChEBI CHEBI:6438 checkY
ChEMBL CHEMBL1201237 ☒N
Chemical data
Formula C17H25NO3 
  • O=C2c1cccc(OC[C@@H](O)CNC(C)(C)C)c1CCC2
  • InChI=1S/C17H25NO3/c1-17(2,3)18-10-12(19)11-21-16-9-5-6-13-14(16)7-4-8-15(13)20/h5-6,9,12,18-19H,4,7-8,10-11H2,1-3H3/t12-/m0/s1 checkY
    Key:IXHBTMCLRNMKHZ-LBPRGKRZSA-N checkY

Physical data
Melt. point 209–211 °C (408–412 °F) (హైడ్రోక్లోరైడ్)
Solubility in water కరిగిన mg/mL (20 °C)
 ☒N (what is this?)  (verify)

లెవోబునోలోల్, బెటగాన్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది పెరిగిన కంటిలోపలి ఒత్తిడి, ఓపెన్-యాంగిల్ గ్లాకోమా చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది కంటి చుక్కగా ఉపయోగించబడుతుంది.[1] ఇది 25 నుండి 40% ఒత్తిడిని తగ్గిస్తుంది.[1]

కంటి ఎరుపు, కుట్టడం వంటివి సాధారణ దుష్ప్రభావాలు.[2] ఇతర దుష్ప్రభావాలలో బాక్టీరియల్ కెరాటిటిస్, తక్కువ రక్తపోటు ఉండవచ్చు.[1] ఇది నాన్-సెలెక్టివ్ బీటా బ్లాకర్.[1]

లెవోబునోలోల్ 1985లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 30 మోతాదుల ధర 2021 నాటికి ఎన్.హెచ్.ఎస్.కి దాదాపు £10[3] యునైటెడ్ స్టేట్స్ లో 5 మి.లీ.ల ధర సుమారు 12 అమెరికన్ డాలర్లు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 "Levobunolol Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 25 January 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 November 2021.
  2. 1 2 "Levobunolol Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 25 January 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 November 2021.
  3. BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1225. ISBN 978-0857114105.
  4. "Levobunolol Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. ఒరిజినల్ నుండి 14 October 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 November 2021.