లెహరాయి
స్వరూపం
లెహరాయి | |
---|---|
దర్శకత్వం | రామకృష్ణ పరమహంస |
రచన | రామకృష్ణ పరమహంస |
నిర్మాత | మద్దిరెడ్డి శ్రీనివాస్ |
తారాగణం | రంజిత్ సౌమ్య మీనన్ గగన్ విహారి రావు రమేష్ నరేష్ |
ఛాయాగ్రహణం | ఎం.ఎన్. బాల్ రెడ్డి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | ఘంటాడి కృష్ణ |
నిర్మాణ సంస్థ | ఎస్‌ఎల్‌ఎస్ మూవీస్ |
విడుదల తేదీ | 2022 డిసెంబర్ 9 |
భాష | తెలుగు |
లెహరాయి తెలుగులో రూపొందిన రొమాంటిక్ ప్రేమ కథ సినిమా. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్‌ఎల్‌ఎస్ మూవీస్ బ్యానర్ పై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రామకృష్ణ పరమహంస దర్శకత్వం వహించాడు.[1] రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, నరేష్, ఆలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను 2022 ఏప్రిల్ 21న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- రంజిత్[3]
- సౌమ్య మీనన్
- గగన్ విహారి
- రావు రమేష్
- నరేష్
- ఆలీ
- తోటపల్లి మధు
- సత్యం రాజేష్
- సంధ్య జనక్
- జబర్దస్త్ రాంప్రసాద్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్‌ఎల్‌ఎస్ మూవీస్
- నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామకృష్ణ పరమహంస
- సంగీతం: ఘంటాడి కృష్ణ[4]
- సినిమాటోగ్రఫీ:ఎం.ఎన్. బాల్ రెడ్డి
- ఎడిటర్ : ప్రవీణ్ పూడి
- పాటలు : రామజోగయ్య శాస్త్రి, ఘంటాడి కృష్ణ
- గాయకులు: జావేద్ అలీ, సిద్ శ్రీరామ్[5]
- ఫైట్ మాస్టర్ : శంకర్
- కొరియోగ్రాఫర్ : అజయ్ సాయి
- రచయిత : పరుచూరి నరేష్
- పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్
- డిస్ట్రిబ్యూటర్: సిరి వేంకటేశ్వర సినిమాస్ (రవికుమార్ రెడ్డి పోతం)
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (21 April 2022). "ఫీల్ గుడ్ లవ్ స్టోరీ". Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
- ↑ Andhra Jyothy (21 April 2022). "'లెహరాయి' మోషన్ పోస్టర్ విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
- ↑ NTV (21 April 2022). "బొత్స మేనల్లుడి సినిమా టైటిల్ ఖరారు!". Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
- ↑ Andhra Jyothy (18 June 2022). "లెహరాయి.. పాటలు అదిరాయి" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
- ↑ Sakshi (18 June 2022). "'లెహరాయి' నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట రిలీజ్". Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.