వంశిక పర్మార్
వంశికా పర్మార్ | |
|---|---|
వంశికా పరమార్ | |
| జననం | వంశికా పరమార్ నదౌన్, హమిర్‌పూర్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం |
| జాతీయత | భారతీయ |
| పాఠశాల/కళాశాలలు | మిరాండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయం |
| వృత్తి | మోడల్, సౌందర్య పోటీ విజేత, పర్యావరణ కార్యకర్త, రాయబారి, నటి, వ్యాఖ్యాత, ప్రజా ప్రసంగకర్త |
| క్రియాశీలక సంవత్సరాలు | 2022–ప్రస్తుతం |
| పేరుపడ్డది | మిస్ ఎర్త్ ఇండియా 2022 |
| Title | మిస్ ఎర్త్ ఇండియా 2022 |
| Parent(s) | తండ్రి: గ్రూప్ క్యాప్టెన్ శుశీల్ కుమార్ పరమార్ (భారత వాయుసేన), తల్లి: రిత్తు పరమార్ (మాజీ సౌందర్య పోటీ విజేత) |
| వెబ్‌సైటు | https://www.vanshikaparmar.com |
వంశిక పర్మార్ భారతీయ మోడల్, హిమాచల్ ప్రదేశ్ పర్యాటక రాయబారి. ఆమె 2022లో 19 సంవత్సరాల వయస్సులో మిస్ ఎర్త్ ఇండియా టైటిల్ గెలుచుకున్న హిమాచల్ ప్రదేశ్ నుండి మొట్టమొదటి అమ్మాయి.[1][2]
ఇలా వెలుగులోకి వచ్చిన ఆమెను ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో[3] రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రోత్సహించాడు, బాలికలకు ప్రేరణగా నిలిచిన తనను, మహిళా సాధికారత కోసం, బాలికల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరాడు.[4]
ప్రారంభ జీవితం
[మార్చు]హిమాచల్ ప్రదేశ్ లోని నాదౌన్ కు చెందిన తున్హీ గ్రామం తనది, ఆమె తండ్రి గ్రూప్ కెప్టెన్ సుశీల్ కుమార్ పర్మార్ వైమానిక దళ అధికారి, తల్లి రీతూ పర్మార్ అందాల పోటీ విజేత.[5][6]
కెరీర్
[మార్చు]2022లో లడఖ్ లో జరిగిన జి-20 ప్రెసిడెన్సీ స్మారక కార్యక్రమంలో వంశిక పర్మార్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[7][8]
2023 సంవత్సరానికి ఆమె ఘనా పర్యాటక రాయబారిగా కూడా ఉన్నది, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆమె ఫిలిప్పీన్స్ కోసం కూడా పనిచేసింది.
మూలాలు
[మార్చు]- ↑ "Hamirpur: Nadaun's Vanshika Parmar crowned Miss Earth India". The Tribune (in ఇంగ్లీష్). 8 September 2022. Retrieved 12 October 2023.
- ↑ "Himachal Pradesh Government". himachalpr.gov.in. Retrieved 2025-07-26.
- ↑ "Hamirpur News: मिस अर्थ इंडिया वंशिका परमार को बनाया हिमाचल का पर्यटन राजदूत". Amar Ujala.
- ↑ "गर्व : हिमाचल की बेटी वंशिका परमार ने जीता मिस अर्थ इंडिया-2022 का खिताब". Punjabkesari. September 7, 2022.
- ↑ "Vanshika Parmar is state tourism ambassador".
- ↑ "Ms Earth India '22 Vanshika Parmar is Himachal tourism ambassador". The Tribune.
- ↑ Sharma, Ashwani (July 5, 2023). "Ladakh International Fashion Runway to be held to celebrate India's G20 presidency". MillenniumPost.
- ↑ "उपलब्धि: जी-20 अंतरराष्ट्रीय फैशन रनवे में हिमाचल की बेटी करेगी देश का नेतृत्व". Amar Ujala.