వట్లూరు (ఏలూరు)
Jump to navigation
Jump to search
వట్లూరు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
వట్లూరు | |
అక్షాంశరేఖాంశాలు: 16°42′07″N 81°03′08″E / 16.7018553662261°N 81.05232676293777°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | ఏలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 534002 |
ఎస్.టి.డి కోడ్ |
వట్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]
చిత్రమాలిక
[మార్చు]క్రమంగా ఏలూరు పట్టణం విస్తరిస్తున్నందున ఈ గ్రామం పట్టణం లక్షణాలను కలిగి ఉంది. హౌసింగ్ బోర్డు ఏర్పరచిన ఒక కాలనీ కూడా వట్లూరులో ఉంది.జాతీయ రహదారి, రైల్వేలైను క్రాస్ అవ్వడం వలన వట్లూరు రైల్వేగేటు వద్ద ట్రాఫిక్ అంతరాయం అధికంగా ఉండేది. ఏలూరు బైపాస్ రోడ్ నిర్మించినాక ఈ సమస్య కొంతవరకు అదుపులోనికి వచ్చింది.
వ్యవసాయం
[మార్చు]ఈ గ్రామంలో వరి ముఖ్యమైన పంట.
ప్రముఖులు
[మార్చు]పరిశ్రమలు
[మార్చు]- అన్నపూర్ణ ఫ్లోర్ మిల్లు
విద్యా సంస్థలు
[మార్చు]ఏలూరు పట్టణానికి చెందిన సర్ సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థలు తమ క్రొత్త కాలేజీలను వట్లూరులో స్థాపిస్తున్నది. ప్రస్తుతం ఉన్న కాలేజీలు.
- సర్ సి.ఆర్.రెడ్డి మహిళా కళాశాల
- సర్ సి.ఆర్.రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల
- సర్ సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.