వత్సల దేశముఖ్
స్వరూపం
వత్సల దేశముఖ్ | |
---|---|
జననం | 1930 |
మరణం | (aged 92) |
వృత్తి | నటి |
పిల్లలు | రంజనా దేశ్‌ముఖ్ |
వత్సల దేశముఖ్ (1930 - 2022 మార్చి 12) మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. మరాఠీ, హిందీ సినిమాలలో నటించింది.[1]
జననం
[మార్చు]వత్సల 1930లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.
కుటుంబం
[మార్చు]వత్సల దేశ్‌ముఖ్ చెల్లెలు విజయ దేశ్‌ముఖ్ సినీనటుడు-నిర్మాత-దర్శకుడైన వి. శాంతారామ్‌ను వివాహం చేసుకొని సంధ్యా శాంతారామ్‌గా పేరు తెచ్చుకుంది.[2] వత్సల కుమార్తె రంజనా దేశ్‌ముఖ్ కూడా నటి. [3]
సినిమారంగం
[మార్చు]వత్సల మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత షో బిజినెస్‌లో చేరింది. ప్రభాత్ కుమార్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం "తూఫాన్ ఔర్ దీయా" సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[4]
కొన్ని సినిమాలు
[మార్చు]- 1956: తూఫాన్ ఔర్ దీయా (నర్తకి)
- 1959: నవరంగ్ (ఉమ)
- 1965: అయ్యే మరాఠీ చే నగ్రి
- 1966: లడ్కీ సహ్యాద్రి కి
- 1971: మై మౌలి
- 1971: అషీచ్ ఏక్ రాత్ర
- 1971: అజబ్ తుజే సర్కార్
- 1971: జల్ బిన్ మచ్లీ నృత్య బిన్ బిజ్లీ (భైరవి)
- 1972: పింజారా (అక్క)
- 1972: నాగ పంచమి (పార్వతి దేవి)
- 1975: జ్యోతిబచా నవాస్
- 1975: జుంజ్ (గోదాబాయి)
- 1975: వరత్
- 1975: శూర మి వండిలే
- 1975: ఫరారీ (శ్రీపత్ తల్లి)
- 1977: బాల గౌ కాశీ అంగై (మాధురి తల్లి)
- 1977: హీరా ఔర్ పత్తర్
- 1978: చంద్ర హోతా సాక్షిలా
- 1979: సుహాగ్ (జమ్నాబాయి)
- 1979: కాషినో డిక్రో
- 1981: పాటలిన్ (కీర్తి తల్లి)
మరణం
[మార్చు]వత్సల 92 సంవత్సరాల వయస్సులో 2022 మార్చి 12న ముంబైలో మరణించింది.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "ज्येष्ठ अभिनेत्री वत्सला देशमुख यांचे निधन". Loksatta. 12 March 2022. Retrieved 2022-09-09.
- ↑ Zore, Suyog. "Remembering Ranjana, the fiery and versatile star of Marathi cinema". Cinestaan. Archived from the original on 2021-12-01. Retrieved 2022-09-09.
- ↑ Anindita Mukherjee (14 March 2022). "Veteran Marathi actress Vatsala Deshmukh passes away". India Today. Retrieved 2022-09-09.
- ↑ Anindita Mukherjee (14 March 2022). "Veteran Marathi actress Vatsala Deshmukh passes away". India Today. Retrieved 2022-09-09.
- ↑ "ज्येष्ठ अभिनेत्री वत्सला देशमुख यांचे निधन". Loksatta. 12 March 2022. Retrieved 2022-09-09.
- ↑ "घरंदाज अभिनेत्री". Maharashtra Times. Retrieved 2022-09-09.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వత్సల దేశముఖ్ పేజీ