వదలడు
Jump to navigation
Jump to search
వదలడు | |
---|---|
దర్శకత్వం | సాయి శేఖర్ |
రచన | సాయి శేఖర్ |
నిర్మాత | టి నరేష్ కుమార్ టి శ్రీధర్ |
తారాగణం | సిద్ధార్థ్ కేథరిన్ థ్రెసా |
ఛాయాగ్రహణం | ఎన్ కె ఏకాంబరం |
కూర్పు | ప్రవీణ్ కె. ఎల్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | పారిజాత మూవీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 11 అక్టోబరు 2019 |
సినిమా నిడివి | 128 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వదలడు 2019లో ‘అరువన్’ సినిమాను తెలుగులో ‘వదలడు’ పేరుతో పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి నరేష్ కుమార్, టి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు సాయి శేఖర్ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్, కేథరిన్ థ్రెసా, కబీర్ సింగ్, మనోబాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 11 అక్టోబర్ 2019న విడుదలైంది.[1][2]
కథ
[మార్చు]జగన్ (సిద్దార్థ్) ఒక స్ట్రిక్ట్ ఫుడ్ సేప్టీ ఆఫీసర్. కేవలం ఆహార పదార్థాల వాసన చూసి వాటి ప్రమాణాలు నిర్థారించే నేర్పుగల అధికారి. ఈక్రమంలో జగన్, జ్యోతి (కేథరిన్ ట్రెస్సా) టీచర్ తో ప్రేమలో పడతాడు. జగన్ తన తనిఖీల్లో అలా కల్తీ జరిపిన సంస్థల్ని మూసివేయించడంలాంటివి చేస్తాడు. ఈ క్రమంలో జగన్ విలన్స్ చంపేయాలనుకుంటారు. అప్పుడు జగన్ ని చంపేసారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- సిద్ధార్థ్
- కేథరిన్ థ్రెసా
- కబీర్ సింగ్ దుహా
- మనోబాల
- మధు సూధనరావు
- సతీష్
- ఆడుకలం నరేన్
- మధుసూదన్‌రావు
- స్టంట్ సెల్వ
- ఎలాంగో కుమారవేల్
- మయిల్సామి
- గోలి సోడా సీత
- సుజాత శివకుమార్
- మురళి క్రిష్
- గాయత్రి రఘురాం
- హేమ రాజ్ కుమార్
- సూపర్ గుడ్ సుబ్రమణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్
- నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి శ్రీధర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి శేఖర్
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- సినిమాటోగ్రఫీ: ఎన్ కె ఏకాంబరం
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (24 September 2019). "దెయ్యమైనా వదలడు". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
- ↑ The Times of India. "Vadaladu" (in ఇంగ్లీష్). Archived from the original on 2020-01-14. Retrieved 30 November 2021.
- ↑ 10TV (12 October 2019). "వదలడు - రివ్యూ" (in telugu). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)