వనసుందరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వనసుందరి
(1964 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.రాజేంద్రన్
తారాగణం రాజశ్రీ,
ఆనంద్,
ఎం.ఆర్.రాధా,
పుష్పలత,
టి.ఆర్.నటరాజన్,
వి.కె.రామస్వామి
సంగీతం మారెళ్ళ రంగారావు
నేపథ్య గానం బి.వసంత,
లత,
పి.బి.శ్రీనివాస్,
రామచంద్రరావు,
ఎల్.ఆర్.ఈశ్వరి,
కమల,
చక్రవర్తి,
ఎస్.జానకి
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ ఆర్.కె.ఎఫ్. పిక్చర్స్
పంపిణీ పరమేశ్వరీ ఫిలిమ్స్
భాష తెలుగు

పాటలు

[మార్చు]
  1. ఏలభాయి పరిహాసం జైలు కెళితే అవమానం అర్ధమైందా - పి.బి. శ్రీనివాస్
  2. కలలందే కాపురము మన ఒంటరి జీవితము - రామచంద్ర రావు
  3. కళ్ళ మెరుపులు చేతి బెళుకులు కవిత పలుకు - ఎల్.ఆర్. ఈశ్వరి, కమల
  4. టోపిని ఏస్తివా సుఖవాసి ఏమారి పొతివా పరదేశి - అప్పారావు (చక్రవర్తి)
  5. నీలోని కలలే తరగవట అవి ఈ రోజు మారి చిత్రవధ - ఎస్. జానకి
  6. పగలు వెలుగు జాబిలి రాక భానుడె౦తో మారెనట - రామచంద్ర రావు, ఎస్. జానకి
  7. ప్రేయసినివే కాదా అందగాడా కనిపించరాదా ఆశతీరా - బి. వసంత
  8. బాలవూ భూపాలుని కూనవూ త్యాగభరిత వేగమై - ఎల్.ఆర్. ఈశ్వరి, కమల
  9. మనసు పడితే సరసకువచ్చా బిడియపడితే ఇంకేమిటి - రామచంద్ర రావు, ఎల్.ఆర్. ఈశ్వరి

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వనసుందరి&oldid=3605009" నుండి వెలికితీశారు