వనారస నాగరాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వనారస నాగరాణి
వనారస నాగరాణి
జననం
వనారస నాగరాణి

1953
చెన్నూరు, కృష్ణా జిల్లా
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఇతర పేర్లు
విద్యవిద్యార్హత
వృత్తితెలుగులో రంగస్థల నటి
పనిచేయు సంస్థ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగులో రంగస్థల నటి
తల్లిదండ్రులుశ్రీమతి కమలమ్మ , రేకందారు బృహస్పతిరావు
పురస్కారాలుసాధించిన పురస్కారాలు

వనారస నాగరాణి ప్రముఖ తెలుగు రంగస్థల నటి.

నేపధ్యము

[మార్చు]

1953 సం ము శ్రీమతి కమలమ్మ, రేకందారు బృహస్పతిరావు దంపతులకు కృష్ణాజిల్లా చెన్నూరులో జన్మించిన ఈవిడ తన 5వ ఏట రంగస్థల ప్రవేశం గావించారు. అనసూయ (పార్వతి, గంగ, సరస్వతి, విష్ణువు, కృష్ణలీలలు (దేవకి, మాయాపూతన, హరిశ్చంద్ర (నారద, చంద్రమతి, మాతంగకన్య, కలహకంఠి, మాయాబజార్ (నారద) సావిత్రి (నారద, మాళవి, సావిత్రి, వాసంతిక, గుణసుందరి, (హేమసుందరి, యక్షిత, కాంతామతి (కాంచనమాల, చంద్రలేఖ, గంగావతరణం (మోహిని, కురుక్షేత్రం (ఊర్వశి), పాతాళభైరవి (నాతి, యిందుమతి, రాణి, బాలనాగమ్మ (సంగు, బాలనాగమ్మ, లచ్చి, లవకుశ (సీత, కుశుడు, స్త్రీ సాహసం (ప్రమద, రంభ, కనకతార (తార, రాధాబాయి, లంకాదహనం (మాయాశూర్పణఖ, భక్త ప్రహ్లాద (రంభ, విశ్వనాథ విజయం (పాండ్యరాజు, తులాభారం (కృష్ణ, రుక్మిణి, సత్యభామ, నళిని, వసంతకుడు, చింతామణీ (చింతామణీ, రామాంజనేయ యుద్ధం (శాంతిమతి, గయోపాఖ్యానం (సుభద్ర) నాటకాలలో నటించారు.

నటించిన నాటకాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]