వయసొచ్చిన పిల్ల
Appearance
వయసొచ్చిన పిల్ల (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
తారాగణం | జి.వరలక్ష్మి, గిరిబాబు |
సంగీతం | టి.చలపతిరావు |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, మాధవపెద్ది రమేష్ |
భాష | తెలుగు |
వయసొచ్చిన పిల్ల 1975, అక్టోబర్ 10న విడుదలైన తెలుగు సినిమా. కృషివల పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు కోటపాటి మురహరిరావు , పెరుగు రామిరెడ్డి,నిర్మించిన ఈ చిత్రంలో గిరిబాబు, జి . వరలక్ష్మి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి లక్ష్మిదీపక్ దర్శకుడు కాగా, సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: లక్ష్మీదీపక్
- సంగీతం: టి.చలపతిరావు
- నిర్మాతలు: కోటపాటీ మురహరిరావు , పెరుగు రామిరెడ్డి
- నిర్మాణ సంస్థ: కృషివల పిక్చర్స్
- సాహిత్యం: దాశరథి,కొసరాజు, సి నారాయణ రెడ్డి
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల,మాధవపెద్ది సత్యం
- విడుదల:10:10:1975.
తారాగణం
[మార్చు]- గిరిబాబు,
- జి.వరలక్ష్మి,
- లక్ష్మి,
- పద్మనాభం
- త్యాగరాజు
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]
- ఇది మంచి సమయం ఇటువంటి సమయం రానే రాదురా - ఎస్. జానకి - రచన: కొసరాజు
- చేతికి గాజులందము చెంపకు సిగ్గులందము వయసొచ్చిన - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరథి
- జీవితమే ఒక కవిత గా ఆ కవితకే అందని మమతగా- ఎం. రమేష్, పి. సుశీల - రచన: డా. సినారె
- నీవే నీవే నీవే కావాలిరా నేను నిన్నే కోరానురా ముస్తాబై - ఎస్. జానకి ,శరావతి - రచన: దాశరథి
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "వయసొచ్చిన పిల్ల - 1975". ఘంటసాల గళామృతము. Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)