Jump to content

వర్గం:Pages with citations having bare URLs

వికీపీడియా నుండి

This is a tracking category for all CS1 citations that use |url= without an associated |title=.

|<param>= missing title

Citation Style 1, Citation Style 2 మూసల్లో URL ఉండే పరామితుల్లో, సంబంధిత title కూడా ఇవ్వకపోతే ఈ లోపం తలెత్తుతుంది. ఒక్కోసారి, ఉల్లేఖనలో |url= తో పాటు |title-link= అనే పరామితి కూడా ఉండడం చేత పరస్పర ఘర్షణ కారణంగా, |title= ను |url= కు లింకు చెయ్యలేని సందర్భంలో కూడా ఈ లోపం తలెత్తుతుంది.

URL-ఉండే పరామితులు, సంబంధిత title పరామితులు
URL పరామితులు Title పరామితులు
|archive-url= |title=
|article-url= |article=, |chapter=, |contribution=, |entry=, |section=
|chapter-url= |chapter=, |article=, |contribution=, |entry=, |section=
|conference-url= |conference=, |event=
|contribution-url= |contribution=, |chapter=, |article=, |entry=, |section=
|entry-url= |entry=, |chapter=, |article=, |contribution=, |section=
|event-url= |event=, |conference=
|map-url= |map=
|section-url= |section=, |chapter=, |article=, |contribution=, |entry=
|transcript-url= |transcript=
|url= |title=

{{cite journal}} విషయంలో ఒక విశిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది: |pmc= కి గాని, |doi= గానీ విలువ ఇచ్చినపుడు, |url= ను వదిలెయ్యడమో, ఖాళీగా ఉంచడమో జరిగి, |title-link= ఏ వ్యాసానికీ లింకు చెయ్యకపోతే, అప్పుడూ |title= ను ఆ PMC లేదా DOI కి చెందిన URL కే కనెక్టు చేస్తుంది. ఈ డిఫాల్టు ప్రవర్తనను |title-link=none/pmc/doi అని ఇచ్చి ఓవర్‌రైడు చెయ్యవచ్చు.

సాధారణంగా URLల ఆకృతి వికారంగా ఉంటుంది కాబట్టి, ప్రతి URL కూ ఒక అర్థవంతమైన title ఇస్తే బాగుంటుంది. చాలా సందర్భాల్లో ఈ పనిని |title= పరామితి ద్వారా సాధించవచ్చు.

ఈ లోపాన్ని సరిచేసేందుకు, URL-ఉండే పరామితికి ఒక title ఇవ్వండి. |url=, |title-link= రెండూ |title= కోసం ఘర్షించే ఉన్న సందర్భాల్లో దేన్ని ఉంచాలో మీరు నిర్ణయించాలి. |url= ను గాని, |title-link= ను గానీ మరేదైనా సముచితమైన పరామితికి తరలించవచ్చేమో పరిశిలించాలి.

ఈ లోపాలున్న పేజీలు ఆటోమాటిగ్గా Category:CS1 errors: bare URL (891 pages) అనే వర్గం లోకి చేరతాయి.[a]


  1. Pages in the Book talk, Category talk, Draft talk, File talk, Help talk, MediaWiki talk, Module talk, Portal talk, Talk, Template talk, User, User talk, and Wikipedia talk namespaces are not included in the tracking categories. In addition, pages with names matching the patterns '/[Ss]andbox', '/[Tt]estcases', '/[^/]*[Ll]og', and '/[Aa]rchive' are not included in the tracking categories.

వర్గం "Pages with citations having bare URLs" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 2 పేజీలలో కింది 2 పేజీలున్నాయి.