వర్గం చర్చ:ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు వర్గం[మార్చు]

అర్జునరావు గారూ, మీరు ఈ పేజీని వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు నుండి తొలగించారు. ఈ వర్గం లోని పేజీల వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ శానససభకు ఎన్నికైన వారే. మరి ఆ పేజీలు ఈ వర్గంలో ఉండాలి కదా!? పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 06:42, 17 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారికి, ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కు చెందనది కావున తొలగించాను. నేను తొలగించుతున్నప్పుడు ఇటువంటి వర్గాలు ఇతర తెలంగాణ జిల్లాలన్నిటికి లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని సూచించే వర్గంలో కలిపితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 08:11, 17 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందినది కాదు, నిజమే. అందుకే "ఖమ్మం జిల్లా వ్యక్తులు" వర్గాన్ని "తెలంగాణ వ్యక్తులు" వర్గంలోకి చేర్చాను. ఆ వ్యక్తులు తెలంగాణ వ్యక్తులే, దాన్నేమీ మార్చలేదు. పోతే వాళ్ళు ఎన్నికైంది ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు అవుతారు. ("ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ" అనేది లేదు.) పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 08:22, 17 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి గారికి, ఆంధ్రప్రదేశ్ రూపంలో మార్పుల దృష్ట్యా పాత ఆంధ్రప్రదేశ్ కు తగిన విధమైన ప్రత్యయం ( కాలం సూచించే లేక ఉమ్మడి అనే పదం) ద్వారా గుర్తించడం మంచిదని నేను భావిస్తున్నాను. --అర్జున (చర్చ) 08:28, 17 జూన్ 2019 (UTC).[ప్రత్యుత్తరం]