వర్గం చర్చ:తెలుగు సినిమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రస్థుతం సినిమాల కి ఉన్న స్థానం అలాగే ఉన్నా, టీ.వీ కూడా ఒక ప్రముఖస్థానం వహిస్తోంది కదా! అందువలన టీ.వీ ప్రోగ్రాముల గురించి కూడా వివరణలు, అబిప్రాయాలు ముఖ్యంగా అందులో వచ్చే సీరియల్స్ సంబంధించిన విషయాలు కూడా ఉంటే బాగుంటుంది. ఈ రోజులలో ముఖ్యంగా టీ.వీ సీరియల్స్ ప్రజలను ప్రబావితం చేస్తున్నాయి కదా!madhuriprakash 03:43, 3 డిసెంబర్ 2007 (UTC)మాధురీరావ్

నిస్సందేహంగా. మీ సూచన చాలా బాగున్నది. అలాంటి వ్యాసాలలో టీ.వీ.ఛానళ్ళ గురించీ, టీ.వీ. ప్రోగ్రాముల గురించీ, టీ.వీ. వ్యక్తుల గురించీ, టీ.వీ. టెక్నాలజీ గురించీ వ్రాయవచ్చును. వీలయితే మీరే మొదలు పెట్టమని కోరుతున్నాను. మిగిలిన సభ్యులు కూడా పాల్గొంటారు. --కాసుబాబు 05:39, 3 డిసెంబర్ 2007 (UTC)

కొత్త వర్గం పేరు, సూచనలు

[మార్చు]

ఇలాంటి వర్గాలన్నిటినీ ఓ వర్గంలో పెట్టాలి. ఏం పేరు పెట్టాలో సూచించండి

అంజలా జవేరి నటించిన సినిమాలు‎

అంజలీదేవి నటించిన సినిమాలు‎

నాకు తోచిన పేర్లు:

నటుల వారిగా సినిమాలు (నటీమణులు?)

నటించిన వారి వారీగా సినిమాలు

నటించిన వ్యక్తుల వారీగా సినిమాలు Saiphani02 (చర్చ) 14:22, 19 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు @Chaduvari Saiphani02 (చర్చ) 14:23, 19 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Saiphani02 గారూ,
  • వర్గం:నటుల సినిమాలు --> వర్గం:నటీమణుల సినిమాలు
  • వర్గం:దర్శకుల సినిమాలు --> వర్గం:మహిళా దర్శకుల సినిమాలు
  • వర్గం:నిర్మాతల సినిమాలు --> వర్గం:మహిళా నిర్మాతల సినిమాలు
  • వర్గం:సంగీత దర్శకుల సినిమాలు --> వర్గం:మహిళా సంగీత దర్శకుల సినిమాలు
ఇలా పెట్టుకోవచ్చని నా అభిప్రాయం. __ చదువరి (చర్చరచనలు) 14:44, 27 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
పూర్తయింది. "తెలుగు సినిమా వ్యక్తులు" అని ఒకటి ఉంటే? ఎడిటర్లు, పాటల రచయితలు, అలా Saiphani02 (చర్చ) 08:13, 12 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అలానే films by genre కి ఓ పేరు పెట్టండి Saiphani02 (చర్చ) 08:15, 12 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]