Jump to content

వర్గం చర్చ:భౌతిక శాస్త్ర మూసలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

రెండు వర్గాలు ఒకటేగదా

[మార్చు]

వెంకటరమణ గారూ వర్గం:భౌతిక శాస్త్ర మూసలు , వర్గం:భౌతిక శాస్త్రము మూసలు రెండు వర్గాలు ఉన్నవి.రెండు ఒకటేగదా!మొదటి దానిలో (ము అనుస్వారం లేనిది) రెండవ వర్గంలోని వ్యాసాలు చేర్చి, రెండవ వర్గం తొలగించవచ్చుగదా!దీనిని పరిశీలించగలరు.అవసరమైతే రెండవదానిని తొలగించకుండా సాప్ట్ వర్గంగా పెడదాం. యర్రా రామారావు (చర్చ) 15:11, 13 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, వర్గం:భౌతిక శాస్త్ర మూసలు ఉంచెయ్యండి. రెండవ వర్గంలోని వ్యాసాలను మొదటి వర్గంలో చేర్చి రెండవదానిని తొలగించవచ్చు.➤ కె.వెంకటరమణచర్చ 15:56, 13 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]