వర్గం చర్చ:మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాల మొత్తము సముహము
స్వరూపం
వర్గం పేరు సవరించుట గురించి
[మార్చు]ఈ వర్గంలో ఉన్న మొత్తము, సముహము (తప్పు పదం) (సమూహం) అనే రెండు పదాల అర్థం నిఘంటుశోధన ప్రకారం ఒకే అర్థాన్ని సూచిస్తుంది.కావున ఇక్కడ రెండు పదాలు ఉండవలసిన అవసరం లేదు.వర్గం:మౌలికపరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాల సమూహం అని మార్చుటకు ప్రతిపాదించటమైనది. ప్రస్తుత వర్గంలో సముహము అనే పదంకూడ తప్పుగా ఉంది.--యర్రా రామారావు (చర్చ) 14:07, 31 మార్చి 2020 (UTC)
- వెంకటరమణ గారూ సమయం చూసుకుని ఈ వర్గాన్ని కొద్దిగా పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:51, 4 ఏప్రిల్ 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, వర్గం:మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు వర్గం ఉన్నందున ఈ వర్గం అవసరం లేదనుకుంటాను. ఈ వర్గంలోని వ్యాసాలన్నీ వర్గం:మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు లోనికి తరలిస్తే బాగుండునని నా అభిప్రాయం.--కె.వెంకటరమణ⇒చర్చ 18:00, 4 ఏప్రిల్ 2020 (UTC)
- నాకు ముందు అదే అభిప్రాయం వచ్చింది.మీ అబిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.అ వ్యాసాలు నేను తరలించగలవాడను.--యర్రా రామారావు (చర్చ) 18:07, 4 ఏప్రిల్ 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, {{మూలాలు లేవు}} మూసలో వర్గం మార్పు చేస్తే అన్ని వ్యాసాలలో దానంతత అదే మారిపోతుందని అనుకుంటున్నాను. అన్నీ మారిన తదుపరి ఈ వర్గాన్ని తొలగించవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 18:10, 4 ఏప్రిల్ 2020 (UTC)