Jump to content

వర్షా చౌదరి

వికీపీడియా నుండి

వర్షా కృపాల్‌సింగ్ చౌదరి (జననం:1992, మే 6 ఇండోర్, మధ్యప్రదేశ్ ) ఒక మధ్యప్రదేశ్ మహిళా క్రికెటర్.[1] ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ చేస్తుంది.[2] ఆమె మధ్యప్రదేశ్, సెంట్రల్ జోన్ తరపున ఆడింది.ఆమె 2006 నవంబరు 28న రాజస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ప్రధానదేశీయ క్రికెట్‌లోమొదటిసారిగా ప్రవేశించింది.[3] ఆమె 7 ఫస్ట్-క్లాస్, 63 లిస్ట్ A, 37 ట్వంటీ20 ఆటలలో ఆడింది. [4]

వర్షా కృపాల్‌సింగ్ చౌదరి ఇటీవల కాలంలో ఆడిన క్రికెట్ మ్యాచ్‌లు ఈ దిగువ పట్టికలో గమనించవచ్చు.[5]

మ్యాచ్ బ్యాటింగ్ బౌలింగు మ్యాచ్ తేదీ మ్యాచ్ జరిగిన మైదానం పార్మెట్
మధ్య ప్రదేశ్ vs బెంగాల్ 6 2/33 2021 మార్చి 30 రాజ్కోట్ OTHEROD
మధ్య ప్రదేశ్ vs పంజాబ్ 35 0/30 2021 మార్చి 21 ఇండోర్ OTHEROD
మధ్య ప్రదేశ్ vs కేరళ 6 5/25 2021 మే 19 ఇండోర్ OTHEROD
మధ్య ప్రదేశ్ vs బరోడా -- 0/5 2021 మార్చి 17 ఇండోర్ OTHEROD
మధ్య ప్రదేశ్ vs నాగాలాండ్ -- -- 2021 మే 15 ఇండోర్ OTHEROD
మధ్య ప్రదేశ్ vs ముంబై 10 -- 2021 మార్చి 13 ఇండోర్ OTHEROD
మధ్య ప్రదేశ్ vs గోవా 8 0/8 2016 జనవరి 06 గుంటూరు OTHERT20
మధ్య ప్రదేశ్ vs కేరళ 29* 3/14 2016 జనవరి 05 గుంటూరు OTHERT20
మధ్య ప్రదేశ్ vs ఒడిశా 32 0/18 2016 జనవరి 03 గుంటూరు OTHERT20
మధ్య ప్రదేశ్ vs పంజాబ్ 3 0/16 2016 జనవరి 02 గుంటూరు OTHERT20

మూలాలు

[మార్చు]
  1. "Varsha Choudhary". Retrieved 24 January 2017.
  2. "Varsha Choudhary". Retrieved 24 January 2017.
  3. "MP vs RAJ". Retrieved 24 January 2017.
  4. "statistics_lists". Retrieved 24 January 2017.
  5. "Varsha Choudhary Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.