వల్లభనేని
స్వరూపం
వల్లభనేని ఒక ఇంటిపేరు...
- వల్లభనేని బాలశౌరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు.
- వల్లభనేని జనార్ధన్, తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. అతను 120కి పైగా సినిమాల్లో నటించాడు.
- వల్లభనేని సీతారామదాసు, వృక్ష శాస్త్రవేత్త. ఆయన ప్రొఫెసర్ వి.ఎస్. రామదాస్ గా ప్రఖ్యాతులు. ఈయన జీవ రసాయన శాస్త్ర, వ్యవసాయ రంగాలకు సంబంధించిన వృక్ష శరీర ధర్మ శాస్త్రంలో నాలుగున్నర దశాబ్దాల పాటు పరిశోధనా విజయాలను సాధించారు. కిరణ జన్య సంయోగ క్రియ రంగంలో నూతన ఆవిష్కరణలు చేసారు.
- వల్లభనేని వంశీ మోహన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సినిమా నిర్మాత. ఆయన గన్నవరం శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.