Jump to content

వాడుకరి:BUNNYBHANU/ప్రయోగశాల

వికీపీడియా నుండి

వీడియో ఎడిటింగ్

వీడియో ఎడిటింగ్ అనేది ఒక కొత్త వృత్తి.ఇపుడు వీడియో ఎడిటింగ్ కి చాల డిమాండ్ పెరిగింది.ఒక వీడియో ని ఎడిట్ చేయాలి అంతే చాల టూల్స్ ఇంకా ఎనో అప్ లు కూడా ఉన్నాయి.కానీ ఇపుడు చాల మంది యువతులు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడనికి చాల కౌస్రేలో జాయిన్ అవుతున్నారు.కరోనా ఓచినప్పటి నుండి సోషమీడియా చాల ఫేమస్ అయింది దానితో చాల మంది క్రీతోర్స్ బయట పదారు వాలు కూడా విడోస్ చేయటం మొదలుపెట్టారు.దానితో క్రీట్ర్స్ ఎక్కువ అయిపోయి ఎడిటర్స్ తక్కువ అయ్యారు అందుకు చాల మంది వీడియో ఎడిటింగ్ చేయ డానికి ముందుకు ఓచారు.ఎలా ఎంతోమంది వీడియో ఎడిటింగ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటూ వాళ్లకి అనుకూలంగా ఒక కంప్యూటర్ లేదా లాప్టాప్ తీసుకుంటున్నారు.దానికి వాలు కొంత మంది స్పాన్సర్స్ ని సంపాదించుకోవా డానికి వాలు చేసిన సాంపిల్ వీడోస్ ని యూట్యూబ్ క్రీతోర్స్ కి లేదా బయట కంపెనీ వాళ్లకి పంపిస్తూ వాలా కంపెనీ లోకి తీసుకోవాలి అని పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు.ఎలా ఎంతో మంది యువకులకి ఉపాధి కలిగించింది.