వాడుకరి:Kasyap/ప్రయోగశాల/ఉమిరే
ఉమిరే నది | |
---|---|
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Luzon" does not exist. | |
స్థానం | |
దేశం | ఫిలిప్పీన్స్ |
ప్రాంతం | |
ప్రావిన్స్ | |
నగరం/మున్సిపాలిటీ | |
భౌతిక లక్షణాలు | |
సముద్రాన్ని చేరే ప్రదేశం | ఫిలిప్పీన్ సముద్రం |
• అక్షాంశరేఖాంశాలు | 15°13′02″N 121°25′09″E / 15.2172°N 121.4192°E |
పొడవు | 80.6 కి.మీ. (50.1 మై.) |
పరీవాహక ప్రాంతం | 610 చదరపు కిలోమీటర్లు (240 చ. మై.) |
ఉమిరే నది (Eng:Umiray River) సెంట్రల్ లుజాన్ కలాబార్జోన్ కు చెందినది. ఈ నది దాదాపు 80.6 కిలోమీటర్లు (50.1 మైళ్ల) పొడవు ఉంటుంది.[1]
భౌగోళిక ప్రదేశం(ప్రాంతం)
[మార్చు]ఉమిరే నది పరీవాహక ప్రాంతం 610 చదరపు కిలోమీటర్లు (240 చదరపు మైళ్లు). ఉమిరే నది అక్షాంశం(లాటిట్యూడ్) 15.2172, రేఖాంశం(లాంగిట్యూడ్) 121.419.[1]
ఉమిరే ప్రవాహం
[మార్చు]ఉమిరే నది ఫిలిప్పీన్స్ దేశానికి చెందినది. ఈ నది అరోరా, క్వెజోన్లలో ప్రవహిస్తుంది. ఈ నది డింగలాన్ జనరల్ నకర్
మున్సిపాలిటీకి చెందినది. చివరగా ఈ నది ఫిలిప్పీన్స్ సముద్రంలో కలుస్తుంది.[2]
ఫిలిప్పీన్స్ దేశంలో ఇతర ముఖ్య నదులు
[మార్చు]అబ్రా నది, అబులోగ్ నది, అగ్నో నది, అగస్ నది అగుసాన్ నది, బికోల్ నది, బుయాన్-మలంగున్ నది, కాగయన్ నది, కగాయన్ నది (మిండానావో) దావో నది ఇలోగ్-హిలాబంగన్ నది, జలౌర్ నది, పంపంగా నది, పనాయ్ నది పాసిగ్/మరికినా బేసిన్ (పాసిగ్ నది మరియు మారికినా నది)రియో గ్రాండే డి మిండనావో టాగోలోన్ నది, టాగుమ్-లిబుగానన్ నది, ఉలోట్ నది
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "About: Umiray River". dbpedia.org. Retrieved 2022-06-28.
- ↑ "Umiray River", Wikipedia (in ఇంగ్లీష్), 2021-11-14, retrieved 2022-06-28