Jump to content

వాడుకరి:Mpradeep

వికీపీడియా నుండి
అలంకారాలు
నా ముఖచిత్రం

తెవికీ అభివృద్ధికి ప్రదీపు చేసిన విశేష కృషికి గుర్తింపుగా మొట్టమొదటి వీరతాడు ఈయనకే వేస్తున్నావైజాసత్య 13:26, 15 ఆగష్టు 2007 (UTC)

ఈ వాడుకరి భారతదేశ చరిత్ర ప్రాజెక్టులో సభ్యులు.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
5000 ఈ వాడుకరి తెవికీలో 5000కి పైగా మార్పులు చేసాడు.

మాకినేని ప్రదీపు ప్రస్తుతం చిన్న తెవికీ సెలవు తీసుకున్నాడు, తొందరలోనే, మరలా వికీపీడియాలో తన మార్పులు-చేర్పులు మొదలు పెడతాడు.


నా పేరు ప్రదీపు. నా స్వరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. నేను ప్రస్తుతము చెన్నైలో ఒక సాఫ్టువేరు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నా గురించి ఇంకా తెలుసు కోవాలంటే నా బ్లాగు చూడండి. నేను ఇక్కడ 50వ సభ్యుడిని అని అనుకుంటా. తెలుగు వికీపిడియాలో నా మొట్టమొదటి రచన సీ కంప్యూటరు భాష గురించి ఏప్రిల్ 15, 2005న మెదలుపెట్టాను. అప్పట్లో తెలుగు వికీపిడియాలో 100, 200 మధ్యలో వ్యాసములు ఉండేవి. ఆ తరువాత సీ భాషకు ముందుమాట అనే రచనలో సీ భాష నేర్చుకునే ముందు ఏమేమి కావాలో రాశాను. అలా ఆ రెండిటినీ పూర్తి చేసి 6 నెలలకుపైగా తెలుగు వికీపిడియా నుండి సెలవు తీసుకున్నాను. డిసెంబర్ 12న మరలా పునరాగమనం చేసాను. ఆ సరికి 2000 పైగా వ్యాసములతో తెలుగు వికీపిడియా ఒక మహా వృక్షమయిపోయింది. నాకు సాఫ్టువేరు డిజైను అన్నా, చరిత్రకు సంభందించిన విషయాలన్నా బాగా ఆసక్తి.

మే 22, 2007 వరకు ఉన్న గణాంకాల ప్రకారం తెలుగు వికీపీడియాలో ఇతర సభ్యులందరూ కలిపి చేర్చిన బొమ్మలు కంటే నేనే ఎక్కువ బొమ్మలు (1040 బొమ్మలు) చేర్చాను. దీనిని బట్టి అయినా మనకు తెలుగు వికీపీడియాలొ బొమ్మల కొరత చాలా ఉందని అర్ధం చేసుకోవాలి. నా 5000వ మార్పు.

అవీ-ఇవీ

[మార్చు]
  1. గడచిన 30 రోజుల్లో ఎవరెవరు ఎంతెంత సమాచారాన్ని చేర్చారో చూడండి.
  2. ఆంధ్ర ప్రదేశ్ జనాభా వివరాలు ఉన్న ఒక సైటు :- 2001 లెక్కల ప్రకారం బెజవాడ.కాంలో...
  3. ఎన్నికల సంగం సైటు :- భారతదేశ ఎన్నికల వివరాలు ఆంధ్ర ప్రదేశ్ లోక్‌సభ స్థానాలు శాసనసభ స్థానాలు
  4. నేను ఆంగ్ల పదాలకు సమానార్ధాలయిన తెలుగు పదాలను తెలుసుకోడం కోసం సాహితీ నిఘంటువును వాడతాను.
  5. Parser Function Documentation.
  6. మీడియావికీ సాఫ్టువేరులో ఉపయోగించే ప్రత్యేక పదాలు.
  7. తెలుగు వికీపిడియా యొక్క ఎదుగుదల
  8. స్పాముగా పరిగణించబడే వెబ్సైట్లు - ఈ జాబితాలో ఉండే వెబ్సైటులను బయటి లింకులలో పెట్టటం వలన మీడియావికీ పీజీలో స్పామును చేరుస్తున్నట్లుగా భావిస్తుంది.
  9. నేను ఇప్పటి వరకూ చేసిన మార్పుల వివరాలు

తెలుగు వికీపీడియా గణాంకాలు మరియూ నా ప్రయోగశాలలు

[మార్చు]
తెలుగు వికీపీడియా గణాంకాలు నా ప్రయోగశాలలు
మొత్తం వ్యాసాలు 1,02,274
మొత్తం పేజీలు 3,67,933
ఇప్పటిదాకా జరిగిన మార్పులు-చేర్పులు 43,27,806
వ్యాసాలు, మార్పులు-చేర్పుల నిష్పత్తి 42.32
వ్యాసాల పేజీలు, వ్యాసంకాని పేజీల నిష్పత్తి 2.6
తెలుగు వికీపీడియా వ్యాసాల లోతు 79.36
> పది కిలోబైట్ల వ్యాసాలు 8092
> ఐదు మరియు < పది కిలోబైట్ల వ్యాసాలు 35140
> రెండు మరియు < ఐదు కిలోబైట్ల వ్యాసాలు 41870
మొలకల శాతం 27.8%

వివిద ప్రాజెక్టుల గణాంకాలు

[మార్చు]
వికీప్రాజెక్టు భారతదేశం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్
భారతదేశ
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు ముత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 2 2 0 0 0 4
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
మంచివ్యాసం మంచివ్యాసం 1 2 1 0 1 5
మంచిఅయ్యేది 3 5 2 0 19 29
ఆరంభ 4 10 5 0 74 93
మొలక 0 3 1 0 3569 3573
విలువకట్టని . . . . . 198
మొత్తం 10 22 9 0 3663 3902
ఆంధ్రప్రదేశ్
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు ముత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 0 0 0 0 0 0
విశేషంఅయ్యేది 1 0 0 0 0 1
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 0 0
మంచిఅయ్యేది 10 6 0 0 1 17
ఆరంభ 12 6 2 0 16 36
మొలక 0 3 2 0 23 28
విలువకట్టని . . . . . 68
మొత్తం 23 15 4 0 40 150

వికీప్రాజెక్టు జీవ శాస్త్రము వికీప్రాజెక్టు హిందూమతం
జీవ శాస్త్రము
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు ముత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 0 0 0 0 0 0
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 1 1
మంచిఅయ్యేది 0 1 0 0 10 11
ఆరంభ 0 1 0 0 50 51
మొలక 0 0 0 0 88 88
విలువకట్టని . . . . . 128
మొత్తం 0 2 0 0 149 279
హిందూమత
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు ముత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 0 0 0 0 0 0
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 0 0
మంచిఅయ్యేది 0 0 0 0 11 11
ఆరంభ 0 0 0 0 47 47
మొలక 0 0 0 0 26 26
విలువకట్టని . . . . . 36
మొత్తం 0 0 0 0 84 120