వాడుకరి:Mpradeep/SandBox

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంకొంత యాదృచ్చిక సమాచారాన్ని చూపించు


యాదృచ్ఛిక ఈ వారం వ్యాసం[మార్చు]

సంవత్సరం: 2007    వారం: 47

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము యొక్క రెండవ దశను ప్రారంభించిన ఉద్యమకర్త కాళోజీ నారాయణరావు

ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956 జూలై 19 న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.

అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు; అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే 1959లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి (కె.వి.రంగారెడ్డి)ని నియమించాడు. అయితే మళ్ళీ 1962 నుండి 1969 వరకు ఉపముఖ్యమంత్రి పదవి లేదు. మళ్ళీ 1969లో తెలంగాణా ప్రాంతానికి చెందిన జె.వి.నర్సింగరావును ఉపముఖ్యమంత్రిగా నియమించారు. ఈ విధంగా రాజకీయ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణా వారు భావించారు. పూర్తివ్యాసం: పాతవి

యాదృచ్ఛిక ఈ వారం బొమ్మ[మార్చు]

సంవత్సరం: 2007    వారం: 43


బెంగాలు బెబ్బులి

బెంగాలు బెబ్బులి (ఫాంథెర టైగ్రిస్ టైగ్రిస్) భారత దేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మరియు మయన్మార్ దేశాలలో కనిపిస్తుంది. బెబ్బులి జూలు గోధుమ రంగులో ఉండి నల్లని చారలు ఉంటాయి.

ఫోటో సౌజన్యం: జాన్ మరియు కారెన్ హాల్లింగ్స్‌వర్త్

యాదృచ్ఛిక చిట్కా[మార్చు]

తేదీ: మే

18

{{వికీపీడియా:వికీ చిట్కాలు/మే

18}}

యాదృచ్ఛిక చరిత్ర[మార్చు]

తేదీ: సెప్టెంబరు

5

{{వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు

5}}