వాడుకరి:Pavan santhosh.s/అభ్యర్థనలు, అవసరాలు
స్వరూపం
సీఐఎస్-ఎ2కెని సముదాయ సభ్యులు వేర్వేరు మాధ్యమాల్లో కోరిన అభ్యర్థనలు, అవసరాల పట్టికలు, వాటి పురోగతి ఇక్కడ చూడవచ్చు.
సముదాయాన్ని ప్రభావితం చేసే అభ్యర్థనలు
[మార్చు]అభ్యర్థన | ప్రాజెక్టు | కోరిన వారు | పరిధి | పురోగతి | రచ్చబండలో చేర్చారా? | ఆన్ వికీ ఎక్కడుంది? |
---|---|---|---|---|---|---|
తెలుగు వికీపీడియా జన్మదినోత్సవం నిర్వహణ | ప్రధానంగా తెలుగు వికీపీడియా
ఇతర వికీప్రాజెక్టులూ లబ్ది పొందవచ్చు |
ప్రణయ్ రాజ్ | రచ్చబండలో చర్చించి, ప్రణాళిక తయారుచేసుకుని,
సీఐఎస్ ఎ2కె అభ్యర్థనలు పేజీలో సభ్యుడు రాయవచ్చు |
డిసెంబర్ 13, 2015న కార్యక్రమం జరిగింది. నివేదిక కోసం ఇక్కడ చూడండి. | ప్రణయ్ రాజ్ చర్చ ప్రారంభించారు. చర్చ జరిగింది. కార్యక్రమానంతరం నివేదిక కూడా రచ్చబండలో చేర్చారు |
నవంబరు 30, 2015న నిర్వహించిన ఐఆర్సీలో (చిట్టా ఇక్కడ చదవవచ్చు) |
తెవికీ పుష్కరోత్సవం | ప్రణయ్ రాజ్ | తెవికీ ప్రాజెక్టులు | పుష్కరోత్సవం నిర్వహించాలా వద్దా అన్న విషయంలోనే సంశయం ఏర్పడింది కనుక ఎందుకు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అన్న విషయంపై రచ్చబండలో ఫలప్రదమైన చర్చ జరగాలి. ఐతే గతంలో వలె ఫిబ్రవరిలో కార్యక్రమం జరగాలంటే డిసెంబర్ 15లోపే పీఈజీ పేజీని మెటా వికీలో రాయాల్సివుంటుంది | ప్రాథమిక దశ | Discussion ongoing... |
నవంబరు 30, 2015న నిర్వహించిన ఐఆర్సీలో (చిట్టా ఇక్కడ చదవవచ్చు) |
వ్యక్తిగత అభ్యర్థనలు
[మార్చు]అభ్యర్థన | దేనికి | కోరిన వారు | పరిధి | పురోగతి | కోరిన మాధ్యమం | ఆన్ వికీలో వుందా (ఉంటే ఎక్కడుంది?) |
---|---|---|---|---|---|---|
ఇంక్ స్కేప్, జింప్ వంటివాటిలో ప్రాథమిక శిక్షణ | అవసరమైన లైన్ డ్రాయింగులు తయారుచేసి కామన్స్ లో చేర్చేందుకు, ఆపైన తెవికీ పేజీల్లో పెట్టేందుకు | వీరా.జె | వ్యక్తిగత పరిధిలోని అంశం | పరిశీలన | ఇంటర్వ్యూ వంటి సంభాషణ | Not done |