వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 16/సంభాషణల చిట్టా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 • (07:59:09 IST) viswa: hi all
 • (07:59:11 IST) arjunaraoc [6a331a9e@gateway/web/freenode/ip.106.51.26.158] entered the room.
 • (07:59:40 IST) pavan: Hi all welcome
 • (07:59:45 IST) pavan: స్వాగతం
 • (07:59:52 IST) tuxnani: నమస్కారం
 • (08:00:12 IST) arjunaraoc: అందరికి నమస్కారం
 • (08:00:27 IST) arjunaraoc: మొజ
 • (08:00:42 IST) tuxnani: arjunaraoc: Can you set topic?
 • (08:01:03 IST) pavan: yes
 • (08:01:05 IST) arjunaraoc: మొదటిగా పవన్ ప్రోగ్రామ్ అసోసియేట్ గా బాధ్యతలు స్వీకరించినందులకు అభినందనలు
 • (08:01:21 IST) pavan: ధన్యవాదాలు.
 • (08:01:22 IST) viswa: ఇంకా ఎవరైనా వస్తారా
 • (08:01:37 IST) You're not a channel operator
 • (08:02:02 IST) arjunaraoc: tuxnani: నాకు నిర్వహణ హక్కులున్నవో లేదో తెలియదు. ఇంకెవరైనా చేయండి.
 • (08:02:12 IST) pavan: అర్జునగారు మాకు సరైన హక్కులు లేనట్టున్నాయి. మీరు చేయగలరా?
 • (08:02:17 IST) tuxnani: నేను ప్రయత్నించాను నాకు లేవు
 • (08:02:18 IST) viswa: అర్జున గారు అభినందనలు ఎలా చెప్తున్నారు
 • (08:02:48 IST) arjunaraoc: viswa: మీ ప్రశ్న నా కర్ధం కాలేదు.
 • (08:02:52 IST) viswa: is there any announcement from cis
 • (08:03:21 IST) viswa: పవన్ అప్పాయింట్ మెంట్ గురించి
 • (08:03:28 IST) pavan: Yes. Look this. https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1#.E0.B0.A8.E0.B0.BF.E0.B0.B0.E0.B1.8D.E0.B0.A3.E0.B0.AF.E0.B0.82
 • (08:03:44 IST) arjunaraoc: ఆ మధ్య సునీల్ నుండి ఏదో మెయిల్ చూసినట్లు గుర్తు. ఇటీవలి పవన్ బెంగుళూరు వస్తున్నానని చెప్పాడు.
 • (08:04:11 IST) pavan: పైన లింకులో అధికారికంగా రహ్మానుద్దీన్ నేడు ప్రకటించారు.
 • (08:04:32 IST) viswa: ఒకె
 • (08:04:32 IST) pavan: గతంలోనే వికీమీడియా ఇండియా మెయిలింగ్ లిస్టులో ప్రకటన జరిగింది.
 • (08:04:35 IST) arjunaraoc: pavan: లింకు తెలిపినందులకు ధన్యవాదాలు.
 • (08:04:42 IST) viswa: నేను చూడలేదు
 • (08:04:57 IST) viswa: అభినందనలు పవన్ గారు
 • (08:05:36 IST) sujatha [75c17ad1@gateway/web/freenode/ip.117.193.122.209] entered the room.
 • (08:06:20 IST) arjunaraoc: viswa: తెవికీనుండి మీరు ప్రణయ్ పోటీలో వుండడం గమనించాను. ముందలి అవసరాలలో మీకు కూడా అవకాశం రావాలని కోరుకుంటున్నాను.
 • (08:07:02 IST) pavan_ [40e9adfc@gateway/web/freenode/ip.64.233.173.252] entered the room.
 • (08:07:13 IST) sujatha: Emi poti
 • (08:07:22 IST) viswa: :) కృతజ్నతలు అర్జునగారు
 • (08:07:56 IST) pavan_: అర్జున గారూ ధన్యవాదాలు.
 • (08:08:15 IST) pavan_: సముదాయ సభ్యులు చర్చించదలిచింది ఏదైనా ఉంటే ఎవరైనా సూచించవచ్చు
 • (08:08:18 IST) sujatha left the room (quit: Client Quit).
 • (08:08:56 IST) pavan left the room (quit: Ping timeout: 246 seconds).
 • (08:09:27 IST) pavan_ is now known as pavan
 • (08:10:18 IST) arjunaraoc: pavan: మరల స్వాగతం.
 • (08:10:26 IST) viswa: ఇలా కంటే skyp ద్వారా అయితె బావుంటుందేమో
 • (08:10:32 IST) sujatha [75c17ad1@gateway/web/freenode/ip.117.193.122.209] entered the room.
 • (08:10:48 IST) arjunaraoc: sujatha: మరల స్వాగతం
 • (08:10:57 IST) arjunaraoc: sujatha: తెలుగు ప్రోగ్రామ్ అసోసియేట్ ఎంపిక గురించండి.
 • (08:11:05 IST) sujatha: ok thanks
 • (08:11:13 IST) viswa: మాట్లాడుతూ రాసుకోవచు
 • (08:11:38 IST) sujatha: ardham ayimdi
 • (08:11:38 IST) arjunaraoc: sujatha: పవన్ ఎంపిక ప్రకటించబడింది. https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1#.E0.B0.A8.E0.B0.BF.E0.B0.B0.E0.B1.8D.E0.B0.A3.E0.B0.AF.E0.B0.82
 • (08:12:32 IST) arjunaraoc: viswa: స్కైప్ కొద్దిమంది మాట్లాడుకోవటానికి బాగానేవుంటుంది. కాని ఇటీవల నేను ప్రయత్నించినపుడు పని చేయలేదు.
 • (08:12:49 IST) Pranay [0e8b458a@gateway/web/freenode/ip.14.139.69.138] entered the room.
 • (08:12:58 IST) Pranay: hi all
 • (08:13:01 IST) viswa: ఒకె
 • (08:13:28 IST) sujatha: neu IMO down load cesukunnanu
 • (08:13:40 IST) arjunaraoc: Pranay: ప్రణయ్ తో చేరగలిగే వాళ్లు చేరారనుకుంటాను. ఇక చర్చావిషయాలు పవన్ మొదలెడితే బాగుంటుంది.
 • (08:13:50 IST) pavan left the room (quit: Ping timeout: 246 seconds).
 • (08:14:03 IST) Pranay: అందరికి నమస్కారం
 • (08:14:31 IST) tuxnani: పవన్ సంతోష్ కంప్యూటర్ లో ఇబ్బంది ఉంది
 • (08:15:01 IST) tuxnani: మేమిద్దరం ఒకే చోట ఉన్నాం కాబట్టి, తన మెషిన్ పని చేసే వరకు ఇక్కడ నుండి చాట్ చేస్తాము
 • (08:15:21 IST) sujatha: Ok
 • (08:15:29 IST) tuxnani: ఇక్కడ చర్చ విషయం చూపిస్తూ మాట్లాడుకునే సదుపాయం ఉంది
 • (08:15:36 IST) arjunaraoc: tuxnani: అలాగా. నేను అదే సలహా ఇద్దామనుకున్నాను.
 • (08:15:55 IST) tuxnani: కానీ ఆపరేటర్ ఐనవాళ్ళు మనలో ఎవరూ లేనందువల్ల
 • (08:16:08 IST) tuxnani: ఇక్కడ ఒకరి తరువాత ఒకళం చర్చించుకోవచ్చు
 • (08:16:42 IST) tuxnani: https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1#.E0.B0.B8.E0.B1.80.E0.B0.90.E0.B0.8E.E0.B0.B8.E0.B1.8D_-_.E0.B0.8E2.E0.B0.95.E0.B1.86_.E0.B0.A4.E0.B1.86.E0.B0.B2.E0.B1.81.E0.B0.97.E0.B1.81_.E0.B0.B5.E0.B0.BF.E0.B0.95.E0.B1.80.E0.B0.AA.E0.B1.80.E0.B0.A1.E0.B0.BF.E0.B0.AF.E0.B0.BE_.E0.B0.95.E0.B0.BE.E0.B0.B0.E0.B1.8D.E0.B0.AF.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.A3.E0.B0.BE.E0.B0.B3.E0.B0.BF.E0.B0.95_2015-16.E0.B0.95.E0.B1.81_.E0.B0.B8.E0.B0.82.E0.B0.AC.E0.B0.82.E0.B0.A7.E0.B0.BF.E0.B0.82.E0.B0.9A.E0.B0.BF.E0.B0.A8_.E0.B0.85.E0.B0.AD.E0.B0.BF.E0.B0.B5.E0.B1.83.E0.B0.A6.E0.B1.8D.E0.B0.A7.E0.B0.BF
 • (08:17:10 IST) Pranay_ [0e8b458a@gateway/web/freenode/ip.14.139.69.138] entered the room.
 • (08:17:20 IST) tuxnani: వద్ద సీఐఎస్ ౨౦౧౫-౨౦౧౬ ప్రణాళిక పై ఇప్పటి వరకు చేసిన పనుల వివరాలు ఉన్నాయి
 • (08:17:33 IST) tuxnani: ఇందులో కొన్ని కార్యక్రమాలను నిలిపివేయవచ్చు
 • (08:17:39 IST) Pranay left the room (quit: Client Quit).
 • (08:17:43 IST) tuxnani: కొన్నిటిని వెంటనే చేపట్టాలి
 • (08:17:53 IST) Pranay_: సరే
 • (08:17:59 IST) tuxnani: సముదాయ నిర్ణయం అనుసరించి ఈ చర్యలు చేపట్టవచ్చు
 • (08:18:50 IST) Pranay_: అలాగే చేద్దాం
 • (08:19:18 IST) arjunaraoc: నాకు ఆసక్తి గల అంశాలను చర్చాపేజీలో చేర్చాను. https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/%E0%B0%B5%E0%B1%86%E0%B0%AC%E0%B1%8D_%E0%B0%9B%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D/%E0%B0%B8%E
 • (08:19:44 IST) sujatha left the room (quit: Quit: Page closed).
 • (08:20:22 IST) tuxnani: https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/%E0%B0%B5%E0%B1%86%E0%B0%AC%E0%B1%8D_%E0%B0%9B%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D/%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82_16
 • (08:20:26 IST) tuxnani: ఇదే నా?
 • (08:20:38 IST) sujatha [75c17ad1@gateway/web/freenode/ip.117.193.122.209] entered the room.
 • (08:20:46 IST) Pavansanthosh [~abc@182.74.163.10] entered the room.
 • (08:20:54 IST) arjunaraoc: tuxnani: మీరు ఇచ్చిన లింకు పేజీలో విభాగానికి వెళ్లడంలేదు.
 • (08:21:07 IST) Pranay_: అవును.. అదే
 • (08:22:11 IST) tuxnani: సర్వే కి సంబంధించి ముసాయిదా రూపొందించినప్పటికీ సునిల్ చెప్పిన మేరకు ఈ పనిని పీఏ కి అప్పగించాలని చర్చించడం అంతర్గత టీం లో జరిగింది
 • (08:23:02 IST) tuxnani: జనవరి, ఫిబ్రవరిలలో ఈ సర్వే జరగవచ్చు
 • (08:23:21 IST) arjunaraoc: tuxnani: మంచిది.
 • (08:23:46 IST) tuxnani: వికిసోర్స్ విషయం ముందు చర్చించుకుందామంటే చర్చించుకుందాము
 • (08:24:12 IST) tuxnani: వికీసోర్స్ లో ప్రధానంగా ఇప్పటికి వచ్చి చేరిన అన్ని పుస్తకాలను విభజించి వర్గీకరించాలి
 • (08:24:37 IST) tuxnani: ఇకపై వచ్చే పుస్తకాలను నెలవారీ సమిష్టి కృషిగా చర్చించుకుని చేస్తే మంచిదేమో
 • (08:24:45 IST) Pranay_: ఓకే
 • (08:25:36 IST) Pavansanthosh: గూగుల్ ఓసీఆర్ కు సంబంధించి అర్జున గారు అడిగిన ప్రశ్నకు అవును అనే సమాధానం.
 • (08:25:38 IST) arjunaraoc: tuxnani: వర్గీకరించడం కన్నా ప్రధానమైనది. దోషాలున్న పేజీలను సరిచేయడమో లేక తొలగించడమో చేయడం.
 • (08:26:29 IST) tuxnani: http://rahman.veeven.com/unigateway/fileconverterindex.php5 ఇక్కడ సరియైన మెరుగుపరిచిన కన్వర్టర్ చేర్చబడింది
 • (08:26:37 IST) tuxnani: ఇది వాడి అవి సరి చేయాల్సి ఉంది
 • (08:26:41 IST) arjunaraoc: దోషాలు ఇంకా అలానే వున్నట్లైతే వికీసోర్స్ నాణ్యత పై చెడు అభిప్రాయం కలిగే అవకాశం వుంది.
 • (08:27:15 IST) tuxnani: తొలగించడానికి ప్రతిపాదన చేద్దాము
 • (08:27:43 IST) arjunaraoc: tuxnani: ఎంతపని వున్నదని ఎవరైన లెక్కకట్టి దానికి చిత్తు ప్రణాళిక చేస్తే చర్చించి నిర్ణయం తీసుకోవొచ్చు.
 • (08:29:14 IST) arjunaraoc: tuxnani: మీరు నశీర్ నుండి మెరుగైన మూల ప్రతిని తెచ్చుకునే అ‌వకాశం ప్రయత్నిస్తామన్నారు. ఏమైనా ఫలితం వుందా?
 • (08:29:17 IST) viswa: అవును
 • (08:29:36 IST) arjunaraoc: దోషాలు సరిచేయడం కష్టమైతే తొలగించడమే మంచిది.
 • (08:30:02 IST) tuxnani: నశీర్ అహమ్మద్ గారిచిన పుస్తకాలను సరిగ్గా బ్రిస్ తో కోసి వాడితే బొమ్మల సమస్య తొలగిపోతుంది
 • (08:30:29 IST) tuxnani: https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B0%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81.pdf/30
 • (08:30:35 IST) tuxnani: వద్ద చూడగలరు
 • (08:31:01 IST) tuxnani: బ్రిస్ ద్వారా ఇప్పుడు ప్రాతి పుస్తకాన్ని సరిగ్గా అంచులు కత్తిరించి చేర్చితే సరిపోతుంది
 • (08:31:07 IST) arjunaraoc: tuxnani: ఆ పేజీ బాగుంది.
 • (08:31:48 IST) sujatha left the room (quit: Quit: Page closed).
 • (08:32:02 IST) arjunaraoc: అలా మిగతావికూడా చేయడం ప్రాధాన్యతగా పెట్టుకుంటే బాగుంటుంది.
 • (08:32:05 IST) Pavansanthosh: వికీసోర్సుపై ఎలానూ చర్చ జరుగుతోంది కనుక
 • (08:32:15 IST) Pavansanthosh: https://te.wikisource.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1#.E0.B0.B8.E0.B1.80.E0.B0.90.E0.B0.8E.E0.B0.B8.E0.B1.8D_.E0.B0.8E2.E0.B0.95.E0.B1.86_.E0.B0.A4.E0.B1.86.E0.B0.B2.E0.B1.81.E0.B0.97.E0.B1.81_.E0.B0.B5.E0.B0.BF.E0.B0.95.E0.B1.80.E0.B0.B8.E0.B1.8B.E0.B0.B0.E0.B1.8D.E0.B0.B8.E0.B1.81_.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.A3.
 • (08:33:03 IST) tuxnani: అర్జున గారు, ఈ సందర్భంగా ఒక విన్నపం
 • (08:33:04 IST) Pavansanthosh: ఈ లంకె చూస్తే తెలుగు వికీసోర్్సుపై సీఐఎస్ - ఎ2కె చేసిన కృషిపై నా చిరునివేదిక ఉంది.
 • (08:33:26 IST) sujatha [75c17ad1@gateway/web/freenode/ip.117.193.122.209] entered the room.
 • (08:33:34 IST) tuxnani: మండలి బుద్ధప్రసాద్ గారి పుస్తకాల మెయిల్ ఒకటి ఓటీఆరెస్ వద్ద పెండింగ్ లో ఉంది
 • (08:33:42 IST) tuxnani: నన్ను కూడా ఆయన సీసీ చేసారు
 • (08:33:49 IST) tuxnani: అవి ఎక్కించమని నాకిచ్చారు
 • (08:33:52 IST) Pavansanthosh: https://te.wikisource.org/wiki/వికీసోర్స్:రచ్చబండ#సీఐఎస్ ఎ2కె తెలుగు వికీసోర్సు ప్రణాళిక 2015-16పై ఇప్పటివరకూ జరిగిన కృషి
 • (08:34:34 IST) arjunaraoc: Pavansanthosh: ధన్యవాదాలు.
 • (08:34:35 IST) Pavansanthosh: వికీసోర్సు రచ్చబండలో సీఐఎస్ ఎ2కె తెలుగు వికీసోర్సు ప్రణాళిక 2015-16పై ఇప్పటివరకూ జరిగిన కృషి అన్న సెక్షన్ చూడగలరు
 • (08:36:05 IST) arjunaraoc: tuxnani: నా OTRS హక్కు ఇటీవల తొలగించారు. క్రియాశీలకంగా లేనని.
 • (08:36:22 IST) Pavansanthosh: అరెరె
 • (08:36:44 IST) arjunaraoc: మీరు OTRS వారితో నేరుగా చర్చించండి.
 • (08:36:51 IST) tuxnani: సరే
 • (08:37:21 IST) Pavansanthosh: తెలుగు పుస్తకాలు స్వేచ్ఛా లైసెన్సులో విడుదల అన్న అంశం చూసుకుంటే అమ్మనుడి/నడుస్తున్న చరిత్ర సీసీ బై ఎస్ఎ లైసెన్సుల్లో విడుదలయ్యాయి. అన్నమాచార్య సంకీర్తనలు సీఐఎస్ ఎ2కె
 • (08:37:32 IST) arjunaraoc: కొద్ది రోజుల ముందు హెచ్చరిక పంపారు. నేనే స్పందించలేదు.
 • (08:38:11 IST) Pavansanthosh: -- స్వీకరించి సముదాయ సభ్యులకుఇచ్చింది
 • (08:38:56 IST) arjunaraoc: వికీసోర్స్ తాత్కాలిక నిర్వహకత్వంకూడా రద్దయ్యింది. పెద్దగా క్రియాశీలం అయ్యే అవకాశంలేనందున నేను స్పందించలేదు.
 • (08:39:41 IST) tuxnani: అమ్మనుడి మ్యాగజీన్ లేదా నడుస్తున్న చరిత్ర పత్రిక కూడా సరియైన ఓటీఆరెస్ సమాధానం వచ్చే వరకు నిలుపుదల చేయాల్సి వస్తుంది
 • (08:39:57 IST) tuxnani: అయితే వీటిని ఆర్ఖైవ్ లో చేర్చుతున్నాను
 • (08:40:08 IST) Pavansanthosh: ఇక చర్చను వికీపీడియా వైపుకు మళ్ళించాలేమో?
 • (08:40:19 IST) Pavansanthosh: సమయం కావొస్తోంది కదా.
 • (08:40:25 IST) arjunaraoc: అన్నమాచార్య ప్రాజెక్టు యాంత్రికంగా చేర్చే అవకాశం లేదా?
 • (08:40:32 IST) arjunaraoc: దోషరహితంగా.
 • (08:40:48 IST) tuxnani: చేర్చవచ్చు కానీ, సముదాయంలో ఈ విషయం చర్చించి ఏకాభిప్రాయంతో చేయవచ్చు
 • (08:41:10 IST) tuxnani: ఇప్పటికే ఉన్న ౧౫౦౦, ఈ ౧౫౦౦౦ సరిగా చేర్చాలి
 • (08:41:29 IST) tuxnani: తెలంగాణ ప్రభుత్వ ఐటీ(సమాచార) శాఖ వారు ప్రణయ్ ని
 • (08:41:33 IST) tuxnani: సంప్రదించారు
 • (08:41:48 IST) arjunaraoc: Pavansanthosh: నేను చేర్చినవాటిలో గూగుల్ OCR వాడకం మిగిలివుంది. దానిపై స్పందన తరువాతైన ఇవ్వండి.
 • (08:41:50 IST) sujatha left the room (quit: Ping timeout: 246 seconds).
 • (08:42:11 IST) Pavansanthosh: గూగుల్ ఓసీఆర్ నే వాడి చేస్తాం.
 • (08:42:40 IST) Pavansanthosh: అవసరానికి తగ్గట్టుగా వికీపీడియన్లను ముందుకువస్తే ట్రైన్ చేయవచ్చు.
 • (08:42:42 IST) Pranay_: అవును...
 • (08:42:45 IST) arjunaraoc: tuxnani: యాంత్రికంగా వాడి చేయటమైతే ఇప్పటికే వున్న వాటిని పట్టించుకోకుండా చేయడం మంచిదేమో.
 • (08:43:12 IST) tuxnani: అలానే కొణతం దిలీప్ మొన్న ఒక కాన్ఫరెన్స్ లో ఢిల్లీలో కలిసినపుడు తెలంగాణ ప్రభుత్వం నుండి సహకారం ఉంటుంది - విషయపరంగా అని చెప్పారు
 • (08:43:14 IST) Pranay_: తెలంగాణ ప్రభుత్వ ఐటీ డైరెక్టర్ కొణతం దిలీప్ గారు
 • (08:43:41 IST) tuxnani: సముదాయంలో చర్చించి చేస్తాను. ఇప్పటికే స్క్రిప్టు సిద్ధం చేసుకున్నాను.
 • (08:43:50 IST) Pavansanthosh: రచ్చబండలో అర్జున గారే చర్చ మొదలుపెడితే బావుంటుంది.
 • (08:44:04 IST) Pavansanthosh: వికీసోర్సు అంశానికి సంబంధించి అర్థం చేసుకోవాలి
 • (08:44:07 IST) arjunaraoc: Pavansanthosh: గూగుల్ OCR ని సులభంగా వాడడానికి చిన్న సాఫ్ట్వేర్ చేయడం . దానితో ఒక బటన్ నొక్కితే గూగుల్ లోకి వెళ్లేటట్లు ఇంకొక బటన్ నొక్కితే గూగుల్ నుండి పాఠ్యం వికీసోర్స్
 • (08:44:59 IST) Pranay_: తెలంగాణకు సంబందించిన సమాచారం చేర్చడంకోసం ఒక టీంని తయారు చేద్దాం... దానికి వికీపీడియా నుండి అప్రూవల్ ఉంటుందా ? ఎలాంటి షరతులు ఉన్నాయి అని అడిగారు
 • (08:45:02 IST) Pavansanthosh: నేను దీని సాంకేతికత అర్థం చేసుకుని ప్రతిస్పందిస్తాను.
 • (08:45:07 IST) arjunaraoc: tuxnani: మీరు అన్నమాచార్య ప్రాజెక్టు గురించి స్పందించారా? అలా అయితే అలానే కానివ్వండి.
 • (08:45:09 IST) Pavansanthosh: అర్జునగారికి పై సమాధానం
 • (08:45:28 IST) Pavansanthosh: సరేఇదిటు వుంచితే
 • (08:45:44 IST) arjunaraoc: Pavansanthosh: అలాగే
 • (08:45:45 IST) Pavansanthosh: ప్రస్తుతానికి కొణతం దిలీప్ గారు తెవికీపై పనిచేయడం గురించి ఉత్సుకత చూపుతున్నారు.
 • (08:45:55 IST) Pranay_: వికీపీడియాపై వర్క్ షాప్ కూడా కావాలన్నారు
 • (08:46:57 IST) Pavansanthosh: ప్రణయ్ కి ఈ అంశంలో నేను తోడుగా ఉంటాను.
 • (08:47:21 IST) arjunaraoc: Pranay_: మంచివిషయం తెలిపారు. తెవికీలో పాత రాష్ట్రానికి సంబంధించిన వ్యాసాలు కొత్త రాష్ట్ర్రాలకి సంబంధించినవిగా చేయడం మంచి ప్రాధాన్యమే. వాటి స్థితి విశ్లేషించి చి??
 • (08:47:47 IST) Pranay_: ధన్యవాదాలు పవన్ అన్న..
 • (08:47:53 IST) Pavansanthosh: దిలీప్ గారితో మాట్లాడాకానే ఏం చేయవచ్చు అన్నది మళ్ళీ సముదాయంతో చర్చించవచ్చు
 • (08:48:25 IST) Pranay_: అవును... ఒకసారి మనం అతన్ని మీట్ అవుదాం...
 • (08:48:35 IST) tuxnani: మనం ఈ చర్చను ౯ కే ముగిద్దామా?
 • (08:48:41 IST) tuxnani: లేదా కొనసాగిద్దామా?
 • (08:49:14 IST) Pavansanthosh: జెవిఆర్కే గారూ నమస్తే
 • (08:49:17 IST) arjunaraoc: Pranay_: chenna reddy hrd institute లో ఒకసారి వికీఅకాడమీ చేశాము. tuxnani కూడా పాల్గొన్నారు. వీలైనంతమందికి వికీ గురించి తెలపడం మంచిది.
 • (08:50:21 IST) arjunaraoc: http://www.telangana.gov.in/ లో తెలుగే లేదు. తెలంగాణా రాష్ట్రం భాషాపరంగా చేయాల్సింది చానావుంది.
 • (08:50:30 IST) Pranay_: అవును అర్జున గారు... మనం తెవికీ శిక్షణా శిబిరాలు ప్రారంభించాలి.
 • (08:51:17 IST) arjunaraoc: tuxnani: అలాగే
 • (08:51:55 IST) tuxnani: మరొక పది నిమిషాలలో ముగించవచ్చు
 • (08:52:12 IST) Pranay_: తెవికీ పుట్టిన రోజు (డిసెంబర్ 9), తెవికీ పుష్కర వార్షికోత్సవాల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి
 • (08:52:22 IST) tuxnani: మరలా వారం వారం ఐఆర్సీ నిర్వహించుకుంటే బావుంటుంది
 • (08:52:32 IST) tuxnani: డిసెంబర్ ౧౦?
 • (08:52:54 IST) arjunaraoc: JVRKPRASAD: నమస్తే IRC వాడటం తెలిసిందా? మీ నుండి సందేశం కనబడలేదు.
 • (08:53:37 IST) Pranay_: క్షమించాలి... డిసెంబర్ 10
 • (08:53:46 IST) tuxnani: Pranay_: డిసెంబర్ - జనవరి నెలలలో అన్ని పత్రికలకి ప్రెస్ నోట్ పంపిద్దాం తెవికీ ప్రగతి మీద
 • (08:54:02 IST) Pavansanthosh: వ్యాసాలు కూడా వ్రాయవచ్చు
 • (08:54:21 IST) tuxnani: తెవికీ ప్రగతిపై పవన్ ఒక వీడియో చేస్తారు
 • (08:54:38 IST) Pranay_: ఏదైనా కార్యక్రమం చేద్దామా డిసెంబర్ 10న
 • (08:54:41 IST) tuxnani: దానిని మెరుగుపరిచి విడుదల చేద్దాం - ఆన్లైన్ లో -- ఈ ఆలోచన ఎలా ఉంది?
 • (08:55:25 IST) tuxnani: కొణతం దిలీప్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సృజనేతర సాహిత్యాన్ని విడుదల చేయించే కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుంది
 • (08:55:39 IST) Pavansanthosh: కొణతం దిలీప్ అందుకు ముందుకువస్తన్నారా?
 • (08:55:47 IST) arjunaraoc: tuxnani: గతంలో చేసిన కన్నడ వికీపీడియా వీడియోలు ఎంత ఆదరణ పొందాయి? అక్కడినుండి నేర్చుకున్నవి తెలుగులో వీడియో ప్రణాళికకి వాడుకుంటే మంచిది.
 • (08:56:24 IST) tuxnani: కొణతం దిలీప్ ఇటు బ్లాగర్ గా, అటు ఓపెన్ డేటా వ్యక్తిగా పరిచయం, తెలంగాణ ప్రభుత్వం అన్నది కొత్త పార్శ్వం
 • (08:56:25 IST) Pavansanthosh: అర్జున గారూ అవి ట్యుటోరియల్స్ కాగా, ఇది ప్రగతిని షోకేస్ చేసే ప్రయత్నం
 • (08:57:06 IST) Pranay_: కొణతం దిలీప్ గారికి కలిసి మాట్లాడుదాం
 • (08:57:11 IST) arjunaraoc: Pavansanthosh: అలాగా. తెలుగులో కూడా వీడియా పాఠాల ప్రణాళిక రచ్చబండలో కనబడింది. అందుకని అడిగాను.
 • (08:57:28 IST) Pavansanthosh: అదీ ప్రస్తుతం స్క్రిప్టు దశలోఉంది.
 • (08:57:42 IST) Pavansanthosh: పాఠాల రూపకల్పన కూడా జరుగుతుంది.
 • (08:57:53 IST) tuxnani: ఇక, తెవికీ ప్రణాళిక లో సీఐఎస్ చేర్చిన, ప్రగతి లేని ప్రాజెక్టులను వద్లిపెట్టి ఈ కొత్తగా వస్తున్న వాటిపై దృష్టి సారించాలని తెవికీ రచ్చబండలో ప్రతిపాదించనున్నాను
 • (08:58:20 IST) arjunaraoc: tuxnani: :-)
 • (08:58:53 IST) tuxnani: ఇక శలవు తీసుకుందామా?
 • (08:59:05 IST) Pranay_: హు.. అలాగే...
 • (08:59:21 IST) tuxnani: లేదా ముఖ్యంగా చర్చించాల్సినవి ఏమైనా ఉంటే చరించవచ్చు
 • (08:59:42 IST) arjunaraoc: ఈ చర్చ ప్రధానంగా Pavansanthosh కొరకనుకుంటా. పవన్ అభిప్రాయం తెలియచేస్తే మంచిది
 • (08:59:56 IST) Pavansanthosh: సరే.
 • (09:00:10 IST) Pavansanthosh: సెలవు తీసుకుందాం.
 • (09:00:27 IST) Pavansanthosh: మళ్ళీ వచ్చేాఆదివారం 8 నుంచి 9 వరకూ చర్చిద్దాం
 • (09:00:35 IST) arjunaraoc: సరే అందరికి సెలవు.
 • (09:00:42 IST) Pranay_: డిసెంబర్ 6న
 • (09:00:44 IST) viswa left the room (quit: Ping timeout: 246 seconds).
 • (09:00:53 IST) tuxnani: యెస్
 • (09:01:03 IST) arjunaraoc left the room (quit: Quit: Page closed).
 • (09:01:16 IST) Pavansanthosh left the room.
 • (09:01:25 IST) Pranay_ left the room (quit: Quit: Page closed).