వికీపీడియా చర్చ:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 16

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సర్వే పై పురోగతి ఏమైనా వుందా?

[మార్చు]

ప్రణాళిక చర్చలో దీనికి సంబంధించిన భాగం క్రింద చూడండి.

సర్వే గురించి మరింత వివరం

[మార్చు]

ఇప్పటివరకు జరిగిన స్వచ్ఛంద కార్యక్రమాలు మరియు సిఐఎస్-ఎ2కె, అందుబాటులో గల తెవికీ సంపాదకుల ఆలోచనలు అధారంగా రూపొందించబడ్డాయి. సంపాదకులు వందలలో లెక్కించవచ్చు కాని చదువరులు లక్షలలో వుంటారు. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి అనే నా అభిప్రాయం కోరిన వారికి ఎప్పడినుండో తెలుపుచున్నాను. ఈ దిశగా వికీమీడియా ఫౌండేషన్ సర్వే చేసిందని నా దృష్టికి వచ్చిన తరువాత తెలుగు వికీకి ఉపయోగమైన అంశాలేమైనా వుంటాయేమోనని ప్రయత్నించాను. అయితే సర్వే రూపొందించడం మరియు అమలు చేయడంలో లోపాలు కారణంగా పెద్దగా ఉపయోగమైన సమాచారం కనబడలేదు. తెలుగు ముఖ్యంశాంగా పనిచేస్తున్న సిఐఎస్-ఎ2కె ఈ సర్వేని ఫలవంతం చేయడానికి కృషి ఎందుకు కృషి చేయలేదో అర్ధం కాలేదు.ఇకముందైనా ఇటువంటి చర్య మీ ప్రణాళికలో భాగం చేస్తారా?--అర్జున (చర్చ) 00:09, 26 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వీటిపై చర్చ

[మార్చు]

ఈ అంశంపై చర్చ ఐఆర్సీలో జరిగింది. ఇక్కడి చిట్టాలో చదవండి.--పవన్ సంతోష్ (చర్చ) 09:22, 30 నవంబర్ 2015 (UTC)

వికీసోర్స్ పాఠ్యీకరణ కి తెలుగు గూగుల్ OCR వాడుకని సులభతరం చేయడం

[మార్చు]

వికీసోర్స్ పాఠ్యీకరణకి తెలుగు గూగుల్ OCR వాడుకని సులభతరం చేస్తే బొమ్మ రూపంలో వున్న పాత పుస్తకాలుపాఠ్యీకరణ వేగంగా చేయడానికి వీలుంటుంది. దీనిగురించి సిఐఎస్ ఏమైనా పని చేస్తున్నదా?--అర్జున (చర్చ) 12:56, 29 నవంబర్ 2015 (UTC)

ఈ అంశంపై చర్చ ఐఆర్సీలో జరిగింది. ఇక్కడి చిట్టాలో చదవండి.--పవన్ సంతోష్ (చర్చ) 09:22, 30 నవంబర్ 2015 (UTC)

వికీసోర్స్ లో చేర్చిన పుస్తకాలలో దోషాల స్థితి

[మార్చు]

వికీసోర్స్ లో చేర్చిన పుస్తకాలలో దోషాల తొలగింపు ఉదాహరణ స్థితి వివరించండి. --అర్జున (చర్చ) 13:00, 29 నవంబర్ 2015 (UTC)

ఈ అంశంపై చర్చ ఐఆర్సీలో జరిగింది. ఇక్కడి చిట్టాలో చదవండి.--పవన్ సంతోష్ (చర్చ) 09:22, 30 నవంబర్ 2015 (UTC)