వాడుకరి:Pavan santhosh.s/నా రచనా ప్రణాళిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను తెవికీలోనూ, తెవికీ ఆవల రాద్దామనుకుంటున్న రచనల కోసం ప్రణాళికగా ఈ పేజీని వినియోగించుకోదలిచాను.

తెవికీ వ్యాసాలు[మార్చు]

  • రాముని మించిన రాముడు - స్క్రిప్ట్ డెవలెప్మెంట్ విభాగాన్ని కొద్దిగా ఈ వ్యాసాన్ని వినియోగించి అభివృద్ధి చేయొచ్చు. రిఫరెన్సు లేని వ్యాసానికి కనీసం ఓ రిఫరెన్సు చేర్చినట్టు అవుతుంది.
  • లాయర్ విశ్వనాథ్ - సినిమాని కూడా పై మూలాన్నే వాడి కొంతమేరకు అభివృద్ధి చేయొచ్చు.

ఇతర రచనలు[మార్చు]