వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల/అనువాదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమ్మ అన్నది దక్షిణ భారతదేశానికి చెందిన కులం. కొన్ని సందర్భాల్లో  నాయుడు అన్న పౌరుషనామాన్ని పేరుతో పాటు చేర్చి వారిని కమ్మనాయుడు అని పిలుస్తూ ఉంటారు.[1] కమ్మ కులాన్ని ఉన్నత కులాల్లో ఒకటిగా వర్గీకరిస్తూంటారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో కమ్మ వారు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. అమెరికాకు చెప్పుకోదగ్గ సంఖ్యలో కమ్మవారు వలస వెళ్ళి స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు.[2]

మధ్యయుగం నాటి చరిత్ర[మార్చు]

కమ్మవారు గుంటూరు, ప్రకాశం జిల్లాలు కలిసి ఏర్పడే చారిత్రక కమ్మనాడు ప్రాంతానికి చెందిన వ్యవసాయదారులు. వారికి కమ్మవారు అన్న పేరు కమ్మనాడు ప్రాంతం మీదుగానే వచ్చింది.[3][4]

కాకతీయ పతనానంతరం[మార్చు]

కాకతీయ కాలంలో వ్యవసాయదారుల జాతుల నుంచి కమ్మవారు, వెలమలు కులాలుగా ఏర్పడ్డారని సంప్రదాయికంగా చెప్తారు. A popular legend collected by Edgar Thurston narrates that Kammas originated from the youngest son of a certain Belthi Reddi, who managed to recover his mother's ear-ornament (called "kamma" in Telugu) which had been appropriated by a king's minister. The other sons of Belthi Reddi are similarly said to have given rise to the other prominent caste communities of the Telugu people.[5]

References[మార్చు]

  1. Kumari, A. Vijaya; Bhaskar, Sepuri (1998). Social Change Among Balijas: Majority Community of Andhra Pradesh. M. D. Publications. p. 89. ISBN 978-8-17533-072-6.
  2. Bhaskar, T. L. S.; Bhat, Chandrashekhar (2007). "Contextualising Diasporic Identity". In Oonk, Gijsbert (ed.). Global Indian Diasporas: Exploring Trajectories of Migration and Theory. Amsterdam University Press. pp. 108–109, 112. ISBN 978-90-5356-035-8.[dead link]
  3. Nāgabhūṣaṇaśarma, M.; Sastry, M. V.; Śēṣagirirāvu, C. (1995), History and culture of the Andhras, Telugu University, p. 80 Quote: "Next to birth and profession, it was region which accounted for sectarian sub-divisions in all the castes like those of Kammanadu being called Kamma-Brahmana, Kamma-Kapu, Kamma-Sresthi and so on."
  4. Sastry, P. V. Parabrahma (1996), Rural Studies in Early Andhra, V.R. Publication, p. 59 Quote: "The modern Kamma sect of people in Andhra desa is originally of the Kapu families hailing from Kamma nadu or Kamma rashtra of the medieval period."
  5. Talbot, Austin Cynthia (2001), Pre-colonial India in Practice: Society, Region, and Identity in Medieval Andhra, Oxford University Press, p. 206, ISBN 978-0-19803-123-9