వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల/2015-16 ప్రణాళికపై సీఐఎస్ ప్రగతి
స్వరూపం
ప్రణాళిక శీర్షిక | చేయాలని అంచనా వేసిన కార్యకలాపాలు | అంచనా ఫలితాలు | జరిగిన కృషి | ఫలితం |
---|---|---|---|---|
సంస్థాగత భాగస్వామ్యాలు (విశ్వవిద్యాలయాలూ, కళాశాలలతో) | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్థులతో బోటనీ వ్యాసాలపై కృషి జరిగింది | 100 బోటనీ వ్యాసాలు |
పట్టణాలూ, నగరాలలో వికీపీడియా | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి |
|
ప్రత్యేకించిన ఫలితాలు ఇప్పటివరకూ లేవు |
వాడుకరి అభిరుచి జట్టులు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | జరగలేదు | ఫలితాలు లేవు |
వాడుకరులకు శిక్షణ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | జరగలేదు | ఫలితాలు లేవు |
కాపీరైట్ సీసీ లైసెన్సుల మీద శిక్షణ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | రమ్య కాపీరైట్ మేన్యువల్ గురించి సముదాయ సభ్యుల వద్ద సూచనలు తీసుకుంది, తదుపరి కార్యకలాపాలు జరుగుతున్నాయి. | పని అభివృద్ధిలో ఉంది, ఫలితాలు భవిష్యత్తులో వెలువడుతాయి. |
తెవికీ సముదాయ సమావేశాలు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | నెలవారీ సమావేశాలకు కోరిన సహకారం అందిస్తున్నారు. గుంటూరు, విజయవాడల్లో ఎడిట్-అ-థాన్లు జరిగాయి. | సముదాయం సమావేశాల్లో సముదాయ నిర్మాణ కృషి చేస్తోంది
|
తెవికీ పుష్కరోత్సవం | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | మెయిల్ లో సముదాయ సభ్యులుగా గతంలో కార్యక్రమం పట్ల ఉత్సాహం చూపిన పవన్ సంతోష్ తదితరులతో అర్జున, వైజాసత్య ‘‘తెవికీ పుష్కరోత్సవం’’ వల్ల సముదాయానికి ప్రయోజనం ఏమిటో చెప్పి ముందుకు వెళ్ళాలని సూచించారు. సముదాయ సభ్యునిగా ఉన్నప్పుడు పవన్ సంతోష్ ఈ అంశాన్ని హైదరాబాద్ నెలవారీ సమావేశంలో చర్చించగా భాస్కరనాయుడు, కశ్యప్ తదితరులు దాని ప్రయోజనం ఉందని నిర్వహించాలని భావించారు. ఇదంతా నెలవారీ సమావేశం నివేదికలో నివేదించబడింది. ఈ ఆన్-వికీలో చర్చ జరిగాకా సముదాయం ఏకాభిప్రాయాన్ని బట్టి ఇది నిర్ణయింపబడుతుంది. | సముదాయ నిర్ణయాన్ని అనుసరించి దీనిపై కృషి ప్రారంభమవుతుంది. |
తెలుగు కథా రచయితల ప్రాజెక్టు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సముదాయ సభ్యులకు సీఐఎస్ - ఎ2కె ప్రతినిధి గతంలో అవసరమైన సోర్సు అందజేశారు. కృషి ప్రారంభం కావాల్సివుంది. | సీఐఎస్ ఎ2కె సోర్సు అందజేసింది, కృషి ప్రారంభమైతే సహకారం అందిస్తుంది. |
లంబాడీ-బంజారా ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | ప్రాజెక్టు నడిపిస్తానన్న సముదాయ సభ్యుడు మల్లేశ్వర నాయక్ ముందుకు రాలేదు. | ప్రాజెక్టును స్వీకరిస్తానన్న సముదాయ సభ్యుడు స్పందించలేదు. స్పందిస్తే సీఐఎస్ ఎ2కె సహకారం అందిస్తుంది. |
ముఘల్ చక్రవర్తుల ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | ప్రాజెక్టును నడిపించిన టి.సుజాతకు సీఐఎస్ ఎ2కె అవసరమైన సహకారం అందించింది. | సముదాయ సభ్యురాలు ముందు ఆశించిన 12 పేజీల్లో పది పూర్తయ్యాయి. |
కంప్యూటర్ హార్డువేర్ ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సంబంధిత సముదాయ సభ్యుడు ముందుకు రాలేదు. ప్రాజెక్టు సాగలేదు. | సముదాయ సభ్యుడు ముందుకురాకపోవడంతో ప్రాజెక్టు సాగలేదు. స్పందించి కృషి సాగించదలిస్తే సీఐఎస్ ఎ2కె సహకరిస్తుంది. |
తెలుగు పండుగల ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సంబంధిత సముదాయ సభ్యుడు ముందుకు రాలేదు. ప్రాజెక్టు సాగలేదు. | సముదాయ సభ్యుడు ముందుకురాకపోవడంతో ప్రాజెక్టు సాగలేదు. స్పందించి కృషి సాగించదలిస్తే సీఐఎస్ ఎ2కె సహకరిస్తుంది. |
తెలుగు సినిమా ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సముదాయ సభ్యునిగా గతంలో పవన్ సంతోష్, సముదాయ సభ్యులు రాజశేఖర్, సుల్తాన్ ఖాదర్ ప్రణాళిక రూపొందించుకుని కృషిచేస్తున్నారు. అది అలావుండగా సీఐఎస్ ఎ2కె వారు వీరిలో కొందరికీ, ఇతర వికీపీడియన్లకు తమవద్ద ఉన్న మూలాలు పంచుకున్నారు. | ప్రాజెక్టు సాగుతోంది. సముదాయ సభ్యులకు మూలాలు అందజేశాము. అవసరం మేరకు వారు వినియోగించుకుంటారు. |
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సరిపడ మూలాలను వికీసోర్సులో చేర్చి దాన్ని సముదాయ సభ్యులు వినియోగించుకునేందుకు సీఐఎస్ ఎ2కె అందించింది. సముదాయ సభ్యులు భాస్కరనాయుడు వినియోగించుకుని కృషిచేస్తున్నారు. | ప్రాజెక్టు సాగుతోంది. సముదాయ సభ్యులకు సీఐఎస్ ఎ2కె సహకారం అందిస్తోంది. |
సాహిత్యం వేదిక | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సముదాయ సభ్యుడు వ్యతిరేకించివుండడంతో ఇది చేయట్లేదు. | ఫలితాలు లేవు |
తెలుగు వికీపీడియా గ్రామాల ప్రాజెక్టు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | గణాంకాల విషయంలో సముదాయ సభ్యులకు మూలాలు అందించి సీఐఎస్ ఎ2కె సహకరిస్తోంది. గ్రామ వ్యాసాలకు ఉపకరించే విషయంపై ఇప్పటికే ఆర్టీఐ వేశాం, ఫలితాలు అందగానే పంచుకోనున్నాం. గ్రామ వ్యాసాల విషయంలో జరుగుతున్న ఖాళీ శీర్షికల చేర్పు అంశంలో సీఐఎస్ ఎ2కె నుంచి ఏ ప్రమేయం లేదు. | గ్రామ వ్యాసాల అభివృద్ధికి ప్రాజెక్టు ఉఫకరిస్తోంది. |
నెలవారీ మొలకల జాబితా | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | నెలవారీ మొలకల జాబితా ప్రతినెలా తయారవుతోంది. కొన్నిమార్లు సీఐఎస్ ఎ2కె ప్రతినిధి రచ్చబండలో ప్రకటించారు. | నాణ్యత పెంపొందించేందుకు ఉపకరిస్తున్నాయి |
వికీడేటా అవగాహన సదస్సులు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సముదాయ వ్యతిరేకత వల్ల జరగలేదు | ఫలితాలు లేవు |
పాలిసీ స్థాయి పనులు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సీఐఎస్ - ఎ2కె ప్రతినిధి టిటో దత్తా ఈ అంశంపై పనిచేస్తున్నారు. పాలసీ కరపుస్తకాలు తయారుచేసేందుకు తెలుగు వికీపీడియన్ల సూచనలు, అవసరాలు వంటివి పరిగణలోకి తీసుకుంటున్నారు. | అంశం ప్రగతిలో ఉంది, ఫలితాలు అందుబాటులోకి వస్తుంది. |