Jump to content

వాడుకరి:Ramana1248

వికీపీడియా నుండి

నా పేరు రమణ, మాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిర పడ్డాను. సంగీతం, హార్మోనికా ( మౌత్ఆర్గాన్) ప్లేయింగ్, సైకిల్ మరియు మోటార్ సైకిల్ పై దూర ప్రయాణాలు, బ్లాగింగ్ నా అభిరుచులు. నేను వికీపీడియా కు క్రొత్త. తెలుగు వికీపీడియా ద్వారా నాకు తెలిసిన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల విశేషాలు, సుప్రసిద్ధ వ్యక్తుల యొక్క చరిత్ర అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఆసక్తి ఉన్న సంగీతo గురించి వ్యాసాలు వ్రాయాలని నా ఆకాంక్ష.

  • నా వెబ్ సైట్

www.ramonica.in

ramana1248profile