వాడుకరి చర్చ:Ramana1248
Ramana1248 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. భాస్కరనాయుడు (చర్చ) 14:43, 12 నవంబర్ 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
తెవికీలో మీరు కోరిన విధంగా శిక్షణనిచ్చే కార్యక్రమం ప్రారంభమైంది
[మార్చు]రమణ గారూ,
ఇటీవల జరిగిన తెవికీ-ఆంగ్ల వికీపీడియన్ల సమావేశంలో మీరూ పాల్గొనడం, ఎలా రాయాలో తెలుసుకోగోరడం తెలిసిందే. సీఐఎస్-ఎ2కె చొరవతో ప్రస్తుతం ఓ ప్రయత్నం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తెలుగు వికీపీడియన్లకు శిక్షణను ఇవ్వనున్నారు. వివరాలకు ఇక్కడ చూడండి.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:05, 24 డిసెంబరు 2015 (UTC)
కృతజ్ఞతలు
--Ramana1248 (చర్చ) 07:10, 28 డిసెంబరు 2015 (UTC)
Train-a-Wikipedian
[మార్చు]Thanks for joining Train-a-Wikipedian. I have started your user subpage with a couple of initial questions, please answer these two questions here, so that we can go ahead and plan our sessions or training. Thanks. --Titodutta (చర్చ) 08:34, 2 మార్చి 2016 (UTC)
Policy discussion
[మార్చు]Hello, a policy-related discussion is going on , please share your valuable feedback here. --Titodutta (చర్చ) 08:58, 22 ఏప్రిల్ 2016 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.