Jump to content

వాడుకరి చర్చ:గిరిచంద్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

గిరిచంద్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర 13:28, 10 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అభినందన

[మార్చు]

గిరిచంద్ గారూ! మీరు చాలా చక్కగా రచనలు చేస్తున్నారండీ! మీ తెలుగు అక్షరదోషాలు లేకుండా చాలా బాగుంది. వికీపీడియాకు మీవంటి సభ్యుల సహకారం ఎంతైనా అవసరం. ఇంకా మీకు తెలిసిన సమాచారాన్ని తెవికీ (తెలుగు వికీపీడియా) లో చేర్చుతారని ఆశిస్తున్నాం రవిచంద్ర 13:50, 10 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ నాటి చిట్కా...
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

దారిమార్పు పేజీలు

[మార్చు]

గిరిచంద్ గారు మీరు దారిమార్పు పేజీలకై #REDIRECT [[అహ్మదాబాద్]] ను ఉపయోగించవచ్చు. మీరు అహ్మదాబాదు పేజీ ప్రారంభించి అందులో అహ్మదాబాద్ కు లింకిచ్చారు. రీడరెక్ట్ వలన అహ్మదాబాదు పేరుతో సెర్చ్ చేసిననూ సరాసరిగా అహ్మదాబాద్ వ్యాసం వస్తుంది. అంతేకాకుండా అహ్మదాబాదు నుమ్చి దారిమార్పు చెందినది అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది.-- C.Chandra Kanth Rao(చర్చ) 13:11, 22 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]