వాడుకరి చర్చ:వేదపండిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పునస్వాగతం[మార్చు]

వేద పండితగారు, నమస్కారం. మీరు మళ్ళీ కొత్తగా ఖాతా తెరచారని వ్రాశారు. పునస్వాగతం. మీరు ఒకసారి ఇక్కడ చూడండి. ఇందులో విషయాలు మీ అభిరుచికి సరిపోతాయనుకొంటాను. వీటిలో చాలా వరకు ఇంకా రాయాల్సిన విషయాలున్నాయి. మీ సహాయం కోరుతున్నాను.

--కాసుబాబు 18:22, 12 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవి గమనించగోరుతున్నాను[మార్చు]

వేదపండితగారూ! నమస్కారం. వేద సాహిత్యాన్ని గురించి మీరు అనేక వ్యాసాలు ప్రారంభించినందుకు అభినందనలు. కొద్ది విషయాలు గమనించమని కోరుతున్నాను.

  • వ్యాసాలు ఒకటి రెండు వాక్యాలు వ్రాసి ఆపేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇలాంటి వ్యాసాలుండడం తెలుగు వికిపీడియాకు కొంత నామోషీగా ఉన్నది. ఎందుకంటే వీటివలన చదువరులకు పెద్ద ఉపయోగం ఉండదు. ఒకటి రెండు పేజీలు ఉంటే గాని దానిని వ్యాసం అనడం సబబు కాదు.
  • ప్రతి వ్యాసంలోనూ తగినన్ని అంతర్గత లింకులు, వర్గాలు చేర్చడం మంచిది. మీకు వీలయితేనే.
  • అభిప్రాయాలు వేరు, సమాచారం వేరు అని గమనించండి. (ఉదా: చంద్రమోహన్ ఈయనే కనుక వక అడుగు పొడుగు ఉం టే సూపర్ స్టార్ ఐ ఉం డే వారు అని సినీ అభిమానులు భావించేవారు - ఇది వ్యాసం మొదట్లో ఉండవలసిన సమాచారం కాదు.)
  • మీరు ఒకసారి శైలి మాన్యువల్ చూస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

మిమ్మల్ని ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ఈ సందేశం వ్రాస్తున్నాను. మరిన్ని వ్యాసాలను మీరు వ్రాస్తే మీ విజ్ఞానం అందరికీ ఉపయోగకరమౌతుంది.

--కాసుబాబు 14:09, 13 ఫిబ్రవరి 2007 (UTC) అలాగే ప్రయత్నిస్తాను[ప్రత్యుత్తరం]

వేదపండితగారు, ఈ బొమ్మను అప్లోడు చేసినందుకు కృతజ్ఞతలు. "ఇది వేదాద్రి గుడి చిత్రం" అని పేర్కొన్నారు, బాగుంది. అలాగే బొమ్మ పేరును "New Picture.png" అని కాకుండా "Vedadri Temple.png" ఉంచవలసింది. అప్పుడు పేరును చూసే ఆ బొమ్మ దేనికి సంబందించెనదో తెలుసుకోవచ్చు. తరువాత బొమ్మలను ఎక్కించేటప్పుడు అప్లోడు ఫారంలో ఒక dropdown ఉంటుంది, అందులో నుండి ఈ బొమ్మకు సరిపడా లైసెన్సును ఒకదానిని తప్పనిసరిగా ఎంచుకోండి. మీ సొంత బొమ్మ అని అంటున్నారు, మరి ఇంకొంత పెద్దబొమ్మ ఉంటే దానిని ఎక్కించండి, ప్రస్తుతం ఉన్న బొమ్మ చాలా చిన్నగా ఉంది, పైగా బొమ్మలో కొంత బాగాన్ని వృత్తాకారంలో తొలగించేయటం కూడా అంతగా బాగాలేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:49, 10 నవంబర్ 2007 (UTC)అలాగే ప్రయత్నిస్తాను

బొమ్మ:New_Picture.png లైసెన్సు వివరాలు[మార్చు]

వేదపండితగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:New_Picture.png అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 18:00, 13 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:27-1.jpg లైసెన్సు వివరాలు[మార్చు]

వేదపండితగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:27-1.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 10:54, 14 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]