వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/తరచూ వాడే సందేశాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిన్నమార్పు[మార్చు]

వైఙాసత్య! "స్వాగతం" లో నేనో చిన్నమార్పు చేసాను. "వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి." కూడా చేర్చాను. __చదువరి(చర్చ, రచనలు) 13:44, 3 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]