వాడుకరి చర్చ:ANDHRA WORLD CITY
స్వరూపం
కొన్ని పేజీలలో మీ మార్పులు అనుచితంగా ఉంటున్నవి
[మార్చు]ఆంధ్ర వరల్డ్ సిటీ గారూ మీరు వికీపీడియాలో చేరి సవరణలు చేస్తున్నందుకు ధన్యవాదాలు.అయితే మీరు చేసే సవరణలు అన్నీ అనుచితంగా ఉంటున్నవి.కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటివి కొన్ని పేజీలు ఎంచుకుని నిర్మాణాత్మకంలేని, అనుచిత మార్పులు చేసారు.ఈ పేజీలు అన్ని సున్నితమైన వ్యవహారంతో కూడిన పేజీలు. మీరు చేసిన మార్పులు సదుద్దేశంతో చేసినట్లు అనిపించుటలేదు. అమరావతి , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వీటిలో సవరణలు చాలా చాలా త్రీవమైనవిగా భావించవచ్చు.కొన్ని పేజీలలో పూర్తి సమాచారం తొలగించారు. దయచేసి ఇలాంటి సవరణలు ఆపగలరు. యర్రా రామారావు (చర్చ) 09:01, 12 మే 2023 (UTC)