ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం
రాజధాని ప్రాంతం
రాజధాని ప్రాంత ప్రణాళిక పటం
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రణాళిక పటం
ప్రభుత్వం
 • ప్రాంతీయ అధికారంకాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సిఆర్‌డిఎ)
విస్తీర్ణం
 • మొత్తం8,352.69 km2 (3,224.99 sq mi)
జనాభా వివరాలు
(2011)[3]
 • మొత్తం58,74,000
జాలస్థలిAPCRDA

ఆంధ్రప్రదేశ్ అమరావతి నగరం, దాని హద్దులలో వున్న ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అంటారు. దీని పరిధి 8,352.69 చ.కి.మీ (3,224.99 చ. మై).[2] ఇది ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లాలలో మొత్తం 58 మండలాల్లో విస్తరించివుంది.[4][5] దీని అభివృద్ధి పరచుటకు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీలో, విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి పట్టణ అభివృద్ధి అథారిటీ (విజిటిఎమ్‌ఉడా) విలీనమైంది.[4][6]

పరిధి

సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చిన మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[7] ప్రస్తుతం గుర్తించిన వాటిలో చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలోనికి వచ్చి ఉన్నాయి. కొత్తగా వచ్చి చేరే ఈ గుర్తించిన గ్రామాలు ఇంతకు ముందు ఇవి వీజీటీఎం పరిధిలోనివి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[8]

# గుంటూరు జిల్లా # పల్నాడు జిల్లా # ఎన్టీఆర్ జిల్లా # కృష్ణా జిల్లా # బాపట్ల జిల్లా # ఏలూరు
1 తాడేపల్లి మండలం 1 అమరావతి మండలం 1 విజయవాడ గ్రామీణ మండలం 1 గన్నవరం మండలం 1 మేమూరు మండలం 1 ఆగిరిపల్లి మండలం
2 మంగళగిరి మండలం 2 పెదకూరపాడు మండలం 2 విజయవాడ (పట్టణ) మండలం 2 ఉయ్యూరు మండలం 2 కొల్లూరు మండలం 2 నూజివీడు మండలం (భాగం)
3 తుళ్ళూరు మండలం 3 క్రోసూరు మండలం (భాగం) 3 ఇబ్రహీంపట్నం మండలం 3 కంకిపాడు మండలం 3 అమృతలూరు మండలం
4 దుగ్గిరాల మండలం 4 సత్తెనపల్లి మండలం (భాగం) 4 పెనమలూరు మండలం 4 ఉంగుటూరు మండలం
5 తెనాలి మండలం 5 అచ్చంపేట మండలం (భాగం) 5 కంచికచర్ల మండలం 5 పమిడిముక్కల మండలం
6 తాడికొండ మండలం 6 ముప్పాళ్ళ మండలం (భాగం) 6 వీరులపాడు మండలం 6 తోట్లవల్లూరు మండలం
7 గుంటూరు మండలం 7 యడ్లపాడు మండలం (భాగం) 7 జి.కొండూరు మండలం 7 పెదపారుపూడి మండలం
8 చేబ్రోలు మండలం 8 నాదెండ్ల మండలం (భాగం) 8 నందిగామ మండలం (భాగం) 8 గుడ్లవల్లేరు మండలం (భాగం)
9 మేడికొండూరు మండలం 9 9 చందర్లపాడు మండలం (భాగం) 9 నందివాడ మండలం (భాగం)
10 పెదకాకాని మండలం 10 10 మైలవరం మండలం (భాగం) 10 మోపిదేవి మండలం (భాగం)
11 వట్టిచెరుకూరు మండలం 11 11 పెనుగంచిప్రోలు మండలం (భాగం) 11 ఘంటసాల మండలం (భాగం)
12 భట్టిప్రోలు మండలం (భాగం) 12 12 12 చల్లపల్లి మండలం (భాగం)
13 కొల్లిపర మండలం 13 13 13 బాపులపాడు మండలం (భాగం)
14 చుండూరు మండలం 14 14 14 పామర్రు మండలం (భాగం)
15 పెదనందిపాడు మండలం (భాగం) 15 15 15 గుడివాడ మండలం (భాగం)
16 పొన్నూరు మండలం (భాగం) 16 16 16 మొవ్వ మండలం (భాగం)
17 ప్రత్తిపాడు మండలం (భాగం) 17
18 ఫిరంగిపురం మండలం (భాగం) 18

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు, గ్రామాలు

గుంటూరు జిల్లా పరిధిలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, కొల్లిపర, చుండూరు మండలాలో పట్టణ ప్రాంతం, పాత జాతీయ రహదారికి అనుకొని ప్రకాశం బ్యారేజీ నుండి మంగళగిరి వై-జంక్షన్ వరకు ఉన్న గుంటూరు జిల్లా రెవెన్యూ గ్రామాలు రాజధాని ప్రాంత పరిధిలోకొస్తాయి.

తుళ్లూరు మండలం

తుళ్ళూరు మండలం పరిధిలో లింగాయపాలెం, మోదుగు లంకపాలెం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మల్కపురం, మందడం వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్ళూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలాస్ నగర్

మంగళగిరి మండలం

మంగళగిరి మండలం లోని కురగల్లు, కృష్ణాయపాలెం. నవులూరు(గ్రామీణ), నిడమర్రు, యర్రబాలెం, బేతపూడి

భట్టిప్రోలు మండలం

భట్టిప్రోలు మండలం లోని శివంగులపాలెం, భట్టిప్రోలు, అద్దేపల్లి, వెల్లటూరు

పొన్నూరు మండలం

పొన్నూరు మండలం లోని ఆరెమండ, ఉప్పరపాలెం, చింతలపూడి, జడవల్లి, జూపూడి, దండమూడి, దొప్పలపూడి, నండూరు, పచ్చలతాడిపర్రు, బ్రాహ్మణ కోడూరు, మన్నవ, మామిళ్లపల్లె, మునిపల్లె, వడ్డిముక్కల, వెల్లలూరు .

ప్రత్తిపాడు మండలం

ప్రత్తిపాడు మండలంలోని యనమదల, ఏదులపాలెం, కొండపాడు, గొట్టిపాడు, కొండజాగర్లమూడి, గణికెపూడి, నడింపాలెం, ప్రత్తిపాడు, మల్లయ్యపాలెం

పెదనందిపాడు మండలం

పెదనందిపాడు మండలం లోని గొరిజవోలుగుంటపాలెం గ్రామం ఉంది.

యడ్లపాడు మండలం

యడ్లపాడు మండలంలోని ఉన్నవ, కరుచోల, కొండవీడు, జాలాది, తిమ్మాపురం, మర్రిపాలెం, మైదవోలు, యడ్లపాడు, వంకాయలపాడు, విశ్వనాథుని కండ్రిగ, సొలస

ఫిరంగిపురం మండలం

ఫిరంగిపురం మండలంలోని హవుసుగణేశ, రేపూడి, ఫిరంగిపురం, అమీనాబాదు, నుదురుపాడు, వేమవరం, బేతపూడి, తాళ్ళూరు, యర్రగుంట్లపాడు, సిరంగిపాలెం, తక్కెళ్లపాడు

పల్నాడు జిల్లా పరిధిలోని మండలాలు, గ్రామాలు

సత్తెనపల్లి మండలం

సత్తెనపల్లి మండలంలోని అబ్బూరు, కంకణాలపల్లి, కంటిపూడి, కట్టమూరు, కొమెరపూడి, లక్కరాజు గార్లపాడు, గుడిపూడి, గోరంట్ల, నందిగామ, పణిదెం, పాకాలపాడు, పెదమక్కెన, భట్లూరు, భీమవరం, రెంటపాళ్ల, లక్కరాజు గార్లపాడు, వడ్డవల్లి.

పెదకూరపాడు మండలం

పెదకూరపాడు మండలంలోని 75 తాళ్ళూరు, కంభంపాడు, కన్నెగండ్ల, కాశిపాడు, గారపాడు, చినమక్కెన, జలాల్‌పురం, పాటిబండ్ల, పెదకూరపాడు, బలుసుపాడు, బుచ్చయ్యపాలెం, ముస్సాపురం, రామాపురం, లగడపాడు, లింగంగుంట్ల, హుసేన్‌నగరం.

అచ్చంపేట మండలం

అచ్చంపేట మండలంలోని అంబడిపూడి, ఓర్వకల్లు, కష్టాల అగ్రహారం, కోనూరు, కోగంటివారి పాలెం, చామర్రు, చింతపల్లె, చిగురుపాడు, తాళ్లచెర్వు, (అచ్చంపేట, నీలేశ్వరపాలెం పంచాయితీలు కలుపుకుని), పెదపాలెం, మిట్టపాలెం, వేల్పూరు.

క్రోసూరు మండలం

క్రోసూరు మండలంలోని అందుకూరు, అనంతవరం, అగ్రహారం, ఉయ్యందన, ఊటుకూరు, క్రోసూరు, పారుపల్లి, పీసపాడు, బయ్యవరం, బాలెమర్రు, విప్పర్ల.

నాదెండ్ల మండలం

నాదెండ్ల మండలంలోని నాదెండ్ల

బాపట్ల జిల్లా పరిధిలోని మండలాలు, గ్రామాలు

బాపట్ల జిల్లా పరిధిలోని వేమూరు, కొల్లూరు, అమృతలూరు, మండలంలోని గ్రామాలు రాజధాని ప్రాంత పరిధిలోకొస్తాయి.

ఎన్టీఆర్ జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలం

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

నందిగామ మండలం

నందిగామ మండల పరిధిలోని సత్యవరం, రాఘవాపురం, అంబరుపేట, అడవిరావులపాడు, ఐతవరం, కంచర్ల, కేతవీరునిపాడు, చందాపురం, మునగచర్ల, కురుగంటివాని కండ్రిగ, లచ్చపాలెం, లింగాలపాడు, తక్కెళ్లపాడు, పల్లగిరి, మాగల్లు, కొండూరు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, తొర్రగుడిపాడు, కొణతం ఆత్మకూరు, దాములూరు, సోమవరం, రుద్రవరం, గొల్లమూడి గ్రామాలున్నాయి.

చందర్లపాడు మండలం

చందర్లపాడు మండలంలోని ఉస్తేపల్లి, ఏటూరు, కోనాయపాలెం, కొడవటికల్లు, కాసరబాద, గుడిమెట్ల, గుడిమెట్లపాలెం, చందర్లపాడు, చింతలపాడు, తుర్లపాడు, తోటరావులపాడు, పట్టెంపాడు, పున్నవల్లె, పొక్కునూరు,పొప్పూరు, బొబ్బెళ్లపాడు, బ్రహ్మబొట్లపాలెం, మేడిపాలెం, మునగాలపల్లె, ముప్పాళ్ళ , విభరీతపాడు, వెలది, గ్రామాలు ఉన్నాయి.

మైలవరం మండలం

మైలవరం మండలంలోని కనిమెర్ల, కీర్తిరాయణగూడెం, గణపవరం, చంద్రగూడెం, చంద్రాల, జనగాలపల్లె, గన్నవరం, తొలుకోడు, పర్వతపురం, పొందుగుల, తుమ్మలగుంట, వెదురుబీడెం, మైలవరం, వెల్వడం, సబ్జపాడు గ్రామాలు ఉన్నాయి.

కృష్ణా జిల్లా పరిధిలోని మండలాలు, గ్రామాలు

బాపులపాడు మండలం

బాపులపాడు మండలంలోని అంపాపురం, ఆరుగొలను, ఓగిరాల, కాకులపాడు, కురిపిరాల, కొదురుపాడు, కానుమోలు, కొయ్యూరు, చిరివాడ, తిప్పనగుంట, దంతగుంట్ల, బండారుగూడెం, బాపులపాడు, బొమ్ములూరు ఖండ్రిగ, బొమ్ములూరు, మల్లవల్లి, రంగన్నగూడెం, రామన్నగూడెం, రేమల్లె, వీరవల్లె, వెంకటరాజుగూడెం, వెంకటాపురం, వెలేరు, శోభనాద్రిపురం, సింగన్నగూడెం, సెరి నరసన్నపాలెం గ్రామాలు ఉన్నాయి.

పమిడిముక్కల మండలం

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

మొవ్వ మండలం

మొవ్వ మండలంలోని అయ్యంకి, కూచిపూడి, గుడపాడు, పెదపూడి, పెదశనగలూరు, బార్లపూడి, భట్లపెనుమర్రు, మొవ్వ, యద్దనపూడి, వేములమాడ గ్రామాలు ఉన్నాయి.

చల్లపల్లి మండలం

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చిడెపూడి, పాగోలు , నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.

ఘంటసాల మండలం

ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.

పామర్రు మండలం

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

పెదపారుపూడి మండలం

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

ఏలూరు జిల్లాలోని మండలాలు, గ్రామాలు

నూజివీడు మండలం

నూజివీడు మండలంలోని అన్నవరం, ఎనమడాల, గొల్లపల్లె, జంగంగూడెం, తుక్కులూరు, దేవరగుంట, నూజివీడు, పల్లెర్లమూడి, పొలసనపల్లె, పోతురెడ్డిపల్లె, బాతులవారిగూడెం, బూరవంచ, మర్రిబందం, మీర్జాపురం, ముక్కొల్లుపాడు, మొర్సపూడి, మోక్షనరసన్న పాలెం, రామన్నగూడెం, రావిచెర్ల, వెంకాయపాలెం, వేంపాడు, సంకొల్లు, సీతారాంపురం, హనుమంతుని గూడెం గ్రామాలు ఉన్నాయి.

అగిరిపల్లె మండలం

అగిరిపల్లె మండలం మొత్తంతో పాటు పట్టణ పరిధిలో ఉన్న ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

ఇవికూడా చూడండి

మూలాలు

  1. "Declaration of A.P. Capital Region" (PDF). Andhra Nation. Municipal Administration and Urban Development Department. 22 September 2015. Archived from the original (PDF) on 21 ఫిబ్రవరి 2016. Retrieved 21 February 2016.
  2. 2.0 2.1 Subba Rao, GVR (23 September 2015). "Capital region expands as CRDA redraws boundaries". The Hindu. Vijayawada. Retrieved 31 October 2015.
  3. "Demography" (PDF). APCRDA. Government of Andhra Pradesh. p. 36. Archived from the original (PDF) on 13 ఆగస్టు 2016. Retrieved 30 June 2016.
  4. 4.0 4.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-01-02. Retrieved 2015-01-05.
  5. "AP Capital City Area Mandals Villages". news19.in. Archived from the original on 31 December 2014. Retrieved 31 December 2014.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-01-01. Retrieved 2015-01-01.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-02-29. Retrieved 2015-11-25.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.

వెలుపలి లంకెలు